Home
Mumbai Indians
Mumbai Indians News
-
IPL 2024: అదే జరిగితే.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’గా హార్దిక్ పాండ్యా!
Mumbai Indians Captain Hardik Pandya Eye Huge Record in IPL: ఐపీఎల్ 2024 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మెగా టోర్నీ తొలి మ్యాచ్ జరగనుంది. మార్చి 24న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఆడుతుంది. 17వ సీజన్లో ముంబైకి హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. తొలిసారి ముంబైకి కెప్టెన్‌గా… -
IPL 2024: ముంబై ఇండియన్స్ జట్టులో చేరని జస్ప్రీత్ బుమ్రా.. కారణం అదేనా?
Jasprit Bumrah To Join Mumbai Indians Ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే 17వ సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ సైలెంట్‌గా ఉంది. ఫ్రాంచైజీలన్నీ తమ పూర్తి జట్లతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు, జెర్సీ ఆవిష్కరణలు… -
IPL 2024: ముంబై ఇండియన్స్ టీమ్‌కు హార్ట్ బ్రేక్ న్యూస్.. స్కై పోస్ట్ వైరల్..!
ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ టీమ్ కు గుండె పగిలే వార్త వచ్చింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టాగ్రాం స్టోరీలో హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ ను కలవర పెట్టాడు. -
Hardik-Rohit: రోహిత్‌తో ఎలాంటి ఇబ్బంది ఉండదు.. నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు: హార్దిక్
MI Captain Hardik Pandya React on Rohit Sharma: ముంబై ఇండియన్స్‌లో మాజీ సారథి రోహిత్ శర్మతో తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. సారథ్యం విషయంలో తనకు రోహిత్ సాయం చేస్తాడని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని పేర్కొన్నాడు. ముంబై సాదించిందంతా రోహిత్ సారథ్యంలోనే అని, దాన్ని తాను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని హార్దిక్ తెలిపాడు. ఐపీఎల్ 2024 మినీ వేలం అనంతరం రోహిత్ స్థానంలో హార్దిక్ ముంబై… -
IPL 2024: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్ దూరం!
Dilshan Madushanka Ruled Out of initial stages of IPL 2024: ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై బౌలర్, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక గాయం బారిన పడ్డాడు. మధుశంక ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడతున్నాడు. గాయం కారణంగా అతడు ఐపీఎల్ 17వ సీజన్ మొదటి దశకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ఐపీఎల్ వేలంలో మధుశంకను ముంబై రూ.4.6 కోట్ల భారీ… -
IPL 2024: రోహిత్ శర్మ గొప్ప లీడర్.. కెప్టెన్సీ నుంచి తొలగించడం షాక్‌కు గురి చేసుంటుంది!
Harbhajan Singh Hails Rohit Sharma Captaincy in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో 7 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న టోర్నీ మొదటి మ్యాచ్ చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇక మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. అయితే ఈ సీజన్లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఎలా ఆడతాడు?, ఐదుసార్లు… -
Rohit Sharma-IPL 2024: బాధ్యతలు లేవు.. ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ రెచ్చిపోతాడా?
Rohit Sharma Prediction in IPL 2024: క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ 2024 సిద్ధమైంది. మార్చి 22 నుంచి 17వ సీజన్ ప్రారంభం కానుంది. గత 2-3 సీజన్లుగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అందరి దృష్టి ఉండగా.. ఈసారి భారత్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఉంది. ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన హిట్‌మ్యాన్.. ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనుండటమే ఇందుకు కారణం. కెప్టెన్సీ బాధ్యత లేని రోహిత్..… -
IPL 2024: డబ్బు కోసమే ఐపీఎల్ ఆడటం సరికాదు.. హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ఫైర్!
Praveen Kumar Slams on Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ సీజన్ ద్వారా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో గాయపడిన హార్దిక్.. కోలుకుని… -
Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. సూర్యకుమార్ యాదవ్ దూరం!
Suryakumar Yadav Likely to miss 1st Two Games for Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇక మార్చి 24న నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఢీకొట్టనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ముంబైకి భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మొదటి… -
WPL 2024: సజన దెబ్బకి దిమ్మతిరిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. వాట్ ఏ షాట్
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య చేధనలో ముంబయి ఇండియన్స్ సూపర్ విక్టరీ సాధించింది. ముంబై జట్టుకు చివరి బంతికి 5 రన్స్ కావాల్సిన సమయంలో అప్పుడే క్రీజులోకి వచ్చిన సజనా సిక్స్ కొట్టి గెలుపును అందించింది. దీంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!