జట్టుకు భారంగా మారాడని హార్థిక్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అతను చివరిసారిగా ఎప్పుడు జట్టుకు ఉపయోగపడే ఇన్సింగ్స్ ఆడాడో కనీసం అతనికైనా గుర్తుందా అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు. రెండు, మూడు మ్యాచ్ లు పక్కన కూర్చోబెడితే కానీ లైన్ లోకి వచ్చేలా కనిపించడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్-16వ సీజన్‌లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి పంజాబ్‌పై పోరాడి ఓడిన రోహిత్ సేన గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలనే కసితో ఉంది.
ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఓటమిపై మ్యాచ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. చివరి ఓవర్ లో అర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడని రోహిత్ పేర్కొన్నాడు.
కామెరూన్ గ్రీన్ ను పోటీ పడి మరి రూ. 17.5 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అయితే తొలి నాలుగు మ్యాచ్ ల్లో గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో అతడు విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్రమైన విమర్శల వర్షం కురిపించారు. ఈ మాత్రం ఆటకు 17 కోట్లు దండగా అని జట్టులో నుంచి తీసి వేయండి అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇక గ్రీన్ తన…
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. పంజాబ్ కింగ్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వంనించాడు. మెరుపుల ప్రతాపంలో పంజాబ్ కింగ్స్ పైచేయి సాధించింది. 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది.