IPL 2023 : ఐపీఎల్ లో కీలక పోరుకు రంగం సిద్ధం.. ఆర్సీబీ వర్సెస్ ముంబై ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. అయితే ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఈ రెండు టీమ్స్ కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇరు జట్లు కూడా తమ గత మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుంకు బరిలోకి దిగుతున్నాయి.
Also Read : Minister KTR: హైదరాబాద్ లో సమస్యలు ఉన్నాయి.. ఇంకా ఉంటాయి
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి చవిచూడగా.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకే దిగుతున్నట్లు సమాచారం. ఫిట్‌నెస్ లేమితో స్వదేశానికి వెళ్లిపోయిన జోఫ్రా ఆర్చర్ స్థానంలో ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
Also Read : The Kerala Story: మంత్రులతో కలిసి సినిమా చూడనున్న సీఎం యోగి.. మరోవైపు బెదిరింపులు
అదే విధంగా సీఎస్‌కేతో మ్యాచ్‌కు ఆనారోగ్యం కారణంగా దూరమైన తిలక్ వర్మ కూడా తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ కూడా ఒక మార్పు చేసే అవకాశం ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అనుజ్ రావత్ స్థానంలో ప్రభ్‌దేశాయ్ ను టీమ్ లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు చెరో 10 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు ఐదు విజయాలు సాధించాయి.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?