ఈమధ్యకాలంలో పెద్ద సినిమాల కన్నా ఎటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సినిమాలే బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. మొన్న బలగం.. నిన్న ఓ బేబీ.. ఈ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సినిమా హీరోయిన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.. వారితో సినిమాలు చెయ్యాలని క్యూ కడుతున్నారు.. ప్రస్తుతం వైష్ణవి చైతన్య పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఆనంద్ దేవరకొండ నటుడు విరాజ్ ఇద్దరు ముఖ్యపాత్రల్లో వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా…
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ‘ఆదికేశవ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఇటీవలే విడుదలై సినిమా పై అంచనాలను పెంచేస్తుంది.. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే సంచలన విజయాన్ని అందుకున్న హీరో , ‘ఆదికేశవ’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో మాస్…
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విజే సన్నీ ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు.. వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై, ప్రొడక్షన్ నెంబర్-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ..హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజ్ పెరిగే కొద్ది స్లిమ్ అండ్ ఫిట్ గా తయారైవుతూ.. మరింత యంగ్ గా మారుతున్నారు.. మహేష్ బాబు అందం వెనుక తల్లిదండ్రులు ఇందిరా దేవి, కృష్ణ నుంచి వచ్చిన జీన్స్తో పాటు ఆయన కష్టం కూడా ఉంది. మహేష్ బాబు డైట్ పక్కాగా ఫాలో అవుతారు. తిండి విషయంలో ఆయనకు చాలా లిమిట్స్ ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం… జిమ్ మరియు వర్కవుట్స్ ప్రతి రోజూ క్రమం తప్పకుండా…
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో దూసుకుపోతున్న హీరోయిన్లలో ఒకరు సంయుక్త మీనన్.. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ తో పరిచయం అయ్యింది.. ఈ మూవీలో రానాకు జోడీగా నటించింది. ఆతర్వాత కళ్యాణ్ రానాకు జోడీగా బింబిసార లో నటించింది. ఈ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. Samyuktha Menon, latest photos, movie updates, nikhil movie
మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.. ఇటీవల ఎఫ్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేకపోయింది.. ఆ తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ప్రస్తుతం వరుణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే స్పై యాక్షన్ సినిమా చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది. ఇక ఆ సినిమా తర్వాత…
ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అలాగే కోలీవుడ్‌లోను భారీ ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో సరసన మరో ఛాన్స్ దక్కించున్నట్టు తెలుస్తోంది.. ఈ అమ్మడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.. ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్‌బో’ అనే ఓ లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది.…
సంతోష్ శోభన్ హీరో రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
హనీ రోజ్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పేరు వినిపిస్తుంది.. ఒక్క సినిమాతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది. అంతేకాదు ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి లో బాలయ్య సరసన నటించింది ఈ భామ.. ఆ సినిమా అమ్మడు కేరీర్ లో అతి పెద్ద హిట్ సినిమా.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో డిమాండ్ పెరిగింది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్…
త్రిపుల్ ఆర్ ఘన విజయం అందుకోవడంతో పాటు ఆస్కార్ ను కూడా గెలుచుకుంది.. ఆ సినిమాతో మెగా హీరో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన రేంజ్ పెరిగిపోయింది.. ఇక ఇప్పుడు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారా అని మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.. ఈ క్రమంలో రోబో ఫెమ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.. గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఆ సినిమా…