మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఆ సినిమాతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్ లతో యువతలో ఫాలోయింగ్ పెంచుకుంటుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది.. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె మరో అవకాశం అందుకుందని తెలుస్తోంది.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ఆడిపాడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ హీరోగా దర్శకుడు…
ఈషా గుప్తా.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలివుడ్ ఇండస్ట్రీలో ఉన్న బోల్డ్ నటీమణులలో ఈషా గుప్తా కూడా ఒకరు. బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈషా గుప్తా.. ఎక్స్పోజింగ్ లో అస్సలు మొహమాటం పడదు.. హాట్ అందాలతో యువతను రెచ్చగొడుతుంది.. సెక్స్ సైరన్ అనే ఇమేజ్ కూడా తెచ్చుకున్న ఈ భామ.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టింది..…
తెలుగు చిత్రపరిశ్రమలో వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి రెడీ అవుతుంది..అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది..రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు.…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కలర్ స్వాతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వీరిద్దరు హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో తమ బాండింగ్ గురించి చెబుతూనే ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఇది ఆసక్తి కలిగిస్తోంది. కలర్స్ టాక్ షోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోయిన్ అయిపోయింది.…
స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ చాలా కాలం తర్వాత ఓ సినిమా చేస్తున్నాడు.. ఈయన హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది.…
టాలివుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రీసెంట్ గా మలయాళ స్టార్ హీరో ‘దుల్కర్ సల్మాన్’ తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ ని పెట్టారు. జులైలో దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారభించారు.. మీనాక్షి చౌదరి ఈ…
ఈరోజుల్లో జనాలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.. అందుకే సినీ దర్శక, నిర్మాతలు కూడా కొత్తగా చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. సినిమా లో ఏదైనా కొత్తదనం ఉందనిపిస్తే తప్ప పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కానీ దాని వైపు చూడటం లేదు.. ఈ మధ్య వస్తున్న సినిమాలకు భిన్నంగా ఓ సినిమా ను తెరకేక్కిస్తున్నారు.. ఆ సినిమా గురించి తెలిసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. మరి కొందరు మాత్రం ఇలాంటి సినిమా అవసరమా అంటున్నారు.. ఆ…
నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు.. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చేస్తున్నారు. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ పై మరింత అంచనాలు పెంచేశాయి. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ…
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోలలో ఎక్కువగా వినిపించే పేరు ఇతనిదే.. ఈ హీరోకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది.. దర్శక దీరుడు రాజమౌళి తెరకేక్కించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఈగ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.. మరి ఈ సినిమాకి అలాగే రాజమౌళి అన్ని చిత్రాలకి సహా గ్లోబల్ సెన్సేషన్ RRR కి రచయితగా చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో అయితే మరోసారి…
గత ఏడాది విడుదలై ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా కాంతారా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీలో చిన్న గా రిలీజ్ అయిన ఈ మూవీ నేషనల్ లెవల్లో సంచలనాలు నమోదు చేసింది. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ సూపర్ హిట్ కావటంతో ఈ సీక్వెల్‌కు సంబంధించిన చర్చ మొదలైంది.. అనుకున్నట్లుగానే సీక్వెల్ సినిమా ఉన్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.. మొదటి పార్ట్ భారీ హిట్ ను అందుకోవడంతో సీక్వెల్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారట మేకర్స్.…