టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా మెస్మరైజ్ చేసేలా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య మహేష్ కు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు మరింత యంగ్ గా మారుతున్నారు.. ఇటీవల మహేష్ శేర్ చేసిన ప్రతి లుక్ లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకోవాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కూడా టాప్…
హనీ రోజ్.. హనీ రోజ్.. యూత్ ప్రతి ఒక్కరు ఇదే పేరును జపిస్తున్నారు..ఆమె అందం అటువంటిది.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేస్తుంది..వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్…
టాలివుడ్ యంగ్ హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలియని వాళ్లు అస్సలు ఉండరు.. వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రభాస్ ఎక్కువగా సోషల్ మీడియా అకౌంట్స్ ను వాడాడు.. కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే వాడుతారు ప్రభాస్..ఇదిలా ఉండగా తాజాగా ఈ పాన్ ఇండియా స్టార్ ఇన్‌స్టా అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేశారు. ఇన్‌స్టాలో ప్రభాస్ పేరును సెర్చ్ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’అనే సందేశం వస్తోంది.…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. భారతదేశంలో మహేష్ కు ఫ్యాన్స్ ఉన్నారు.. తెలుగు టు హిందీ ప్రజలు ఆయన అందానికి ఫిదా అవుతున్నారు.. ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయానే చెప్తారు.. మహేష్ అంత హ్యాండ్సమ్ గా ఉంటాడు..ప్రస్తుతం ఆయన వయస్సు 48 అయినా.. 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు సైతం కుళ్లుకోవాల్సిందే అనేట్టుగా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు.. భారీ…
టాలివుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ దసరాకు ప్రేక్షకులకు రవితేజ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారని ట్రైలర్ ద్వారా అర్థమైంది. కొత్త దర్శకుడు వంశీ ఎంతో పరిశోధన చేసి ఒక సెలబ్రేటెడ్ థీఫ్‌ను జనాలకు చూపించే ప్రయత్నం చేశాడు.. అభిషేక్ అగర్వాల్ కూడా బాగానే ఖర్చు చేశాడు.. ఈ సినిమా కోసం…
గ్లోబల్ స్టార్ నందమూరి హీరో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదటి నుంచి సైలెన్స్ ను మెయింటైన్ చేస్తూ.. వరుస సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు.. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు.. త్రిపుల్ ఆర్ తర్వాత చేసిన సినిమాలు ఒక ఎత్తు.. ఆ సినిమాలో తన నటనతో యావత్ సినీ ప్రజలను ఆకట్టుకున్నాడు.. ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.. ప్రస్తుతం దేవర లో నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో…
టాలివుడ్ లో బిజీ హీరోయిన్ అంటే శ్రీలీల పేరు వినిపిస్తుంది. చూపు తిప్పుకొనివ్వని అందం.. నటన, డ్యాన్స్ తో కుర్రకారును తెగ ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మొత్తం డజనుకు పైగా సినిమాలు చేతులో ఉన్నాయి.. అయితే ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే ఈ అమ్మడు కూడా సామ్ లాగా అరుదైన వ్యాధితో భాధపడుతుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మరి శ్రీలీల బాధపడుతున్న…
ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రెజీనాకు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. తాజాగా ఈ అమ్మడుకు స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా వస్తున్న సినిమాలో ఈ అమ్మడుకు ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న అజిత్…
బాలయ్య తో వీరసింహారెడ్డి సినిమాలో జోడి కట్టింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. కానీ ఆ తర్వాత ఒక్క సినిమా కూడా అనౌన్స్ చెయ్యలేదు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.. బాలయ్య మరదలిగా నటిచి మెప్పించింది. సీనియర్ స్టార్ అయినా.. కుర్రాళ్ల గుండెళ్ళో గ్లామర్ బాంబులు పేల్చింది బ్యూటీ.…
తమిళ స్టార్ హీరో రజినీకాంత్, జ్యోతిక జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా చంద్రముఖి 2..డైరెక్టర్ పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలలో నటించారు. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ అంతగా మెప్పించలేకపోయింది. మరోసారి చంద్రముఖి నే వెండితెరపై చూపించారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. మిక్స్ డ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం…