Home
Movie Updates
Movie Updates News
-
Rashmika Mandanna: ‘ఫ్యామిలీ స్టార్ ‘ లో రష్మిక మందన్న చేస్తున్న రోల్ ఇదే?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. గతంలో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.. కుటుంబ బంధాలకు ప్రేమకథను జోడించి పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్… -
Sivaraj Kumar : అనారోగ్యానికి గురైన స్టార్ హీరో.. అసలు ఏమైందంటే?
కన్నడ సూపర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. సినీ నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అయితే ఆయన అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నట్లు సమాచారం.. శివరాజ్ కుమార్ ఇటీవలే అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.. ఆయన… -
Teja Sajja: తేజా సెలెక్షన్ మాములుగా లేదుగా.. కొత్త సినిమా హీరోయిన్ ఇదిగో..
తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. గతంలో వచ్చిన సినిమాలు కేవలం సక్సెస్ అయ్యాయి.. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా మాత్రం హిట్ అవ్వడమే కాదు.. భారీ కలెక్షన్‌ను కూడా అందుకుంది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తరువాత ప్రాజెక్ట్‌కి రెడీ అయిపోయాడు. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరకున్నారు..అంతేకాదు హీరోయిన్ ఎవరనే దానిపై చర్చలు జరిగాయి.. ఇప్పుడు హీరోయిన్ ఎవరనే… -
Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ సినిమాల రీరిలీజ్ వాయిదా?
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఏప్రిల్ 8 న ఆయన పుట్టినరోజు.. హీరో బర్త్ డే సందర్బంగా పుష్ప 2 నుంచి టీజర్ రిలీజ్ కాబోతుంది.. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15 గ్రాండ్ గా విడుదల కాబోతుంది..ఈ సినిమా పుష్ప కు సీక్వెల్ గా రానుంది.. మొదటి పార్ట్ ను పాన్… -
Ayalaan Telugu OTT: అయలాన్ తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళస్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమా వస్తుంటాయి.. దాంతో ఇక్కడి ప్రజలకు కూడా ఈయన పేరు సుపరిచితమే.. ఈ ఏడాది సంక్రాంతికి అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తమిళంలో సంక్రాంతికి థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది అయలాన్ మూవీ. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా దాదాపు 97 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది.. ఈ సినిమా భారీ సక్సెస్ ను… -
Keerthi Suresh : బంఫర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి సురేష్.. పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్..?
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాను మొదటగా మే లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు.. కానీ ఎన్నికల కారణంగా సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా తరువాత రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.. కల్కి తర్వాత వస్తున్న సినిమాలల్లో స్పిరిట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అర్జున్… -
Sharwa 37 : బాలయ్యను ఫాలో అవుతున్న శర్వానంద్..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలు చేస్తున్నాడు..శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చి అందరి నీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మనమే సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఆ సినిమా తర్వాత 36, 37 సినిమాలను అనౌన్స్ చేశాడు.. ఆ సినిమాలన్ని కూడా డిఫరెంట్ కథలతో రాబోతున్నాయి.. తాజాగా శర్వానంద్ 37వ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. బాలయ్య హిట్ మూవీ టైటిల్… -
Mahesh Babu : మహేష్ బాబు స్టైలిష్ లుక్ మాములుగా లేదుగా..
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనే టాక్ ను అందుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తి చేసుకుంది.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. తాజాగా మహేష్… -
Kajal Karthika OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్ హారర్ మూవీ..
కాజల్ అగర్వాల్ సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. కాజల్ తెలుగులో నటించిన హారర్ మూవీ కాజల్ కార్తీక మూవీ ఏడాది క్రితం థియేటర్లలో విడుదల అయ్యింది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి విడుదల కానుంది…ఈ మూవీ ఏప్రిల్ 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.. ఈ సినిమాను ఐదు కథలతో సరికొత్తగా తెరకెక్కించారు.. ఇకపోతే ఈ సినిమాలో రెజీనా, రైజా విల్సన్, జనని అయ్యర్, యోగిబాబులు కీలక పాత్రల్లో నటించారు.. డీకే… -
Mrunal Takur : స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్న మృణాల్.. ఫ్యాన్స్ ఫిదా…
సీతారామం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.. ఇక అమ్మడు కూడా గ్లామర్ డోస్ పెంచడంతో సోషల్ మీడియాలో తెగ ఫెమస్ అయ్యింది.. సీతారామం సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!