Divorce case: వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేం.. హైకోర్టు కీలక తీర్పు..
- వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేం..
- ఫ్యామిలీ కోర్టు తీర్పును తప్పుపట్టిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divorce case: దంపతుల విడాకుల కేసుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేవలం ‘‘వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగ భర్తకు విడాకులు ఇవ్వలేము’’ అని చెప్పింది. భార్యకు తన వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా కింది కోర్టు మంజూరు చేసిన విడాకుల ఉత్తర్వుల్ని రద్దు చేసింది. హైకోర్టులో విచారణకు ముందు నాసిక్ ఫ్యామిలీ కోర్టు భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను అనుమతించింది. భర్త ఇచ్చిన వాంగ్మూలం, దంపతుల మధ్య వాట్సాప్, ఎస్ఎంఎస్ మెసేజ్‌ల ఆధారంగా విడాకులు మంజూరు చేసింది.
Also Read
తన భార్య తనను పూణేకు మారాలని వేధిస్తోందని, తన తల్లిదండ్రుల్ని అవమానించిందని, తనను మానసిక వేధింపులకు గురిచేస్తోందని ఆయన కోర్టుకు వెల్లడించారు. అయితే, ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. కేవలం వాట్సాప్ చాట్స్ ఆదారంగా మాత్రమే క్రూరత్వాన్ని నిరూపించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘‘వాట్సాప్ సందేశాలపై మాత్రమే ఆధారపడి విడాకులు మంజూరు చేయలేం. భార్యకు కూడా తన వాదనల్ని వినిపించే అవకాశం ఇవ్వాలి’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును తిరిగి మళ్లీ నాసిక్ ఫ్యామిలీ కోర్టుకే తిప్పి పంపింది. ఇప్పుడు భార్యకు తన వాదనల్ని వినిపించే అవకాశం ఇవ్వాలని కింది కోర్టును ఆదేశించింది.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..