Home
Movie Updates
Movie Updates News
-
Chiranjeevi : స్టేజ్ మీద సుమ గాలితీసిన చిరు ..
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వేరే సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా వెళ్తారన్న విషయం తెలిసిందే.. ఆ ఈవెంట్స్ కు చిరు చేసే సందడి అంతాఇంత కాదని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఆ ఈవెంట్ కు సుమ హోస్ట్ గా వ్యవహారించింది.. ఆ స్టేజ్ పై సుమ చేసిన దొంగతనం గురించి బయట పెట్టాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి… -
Chiranjeevi : ఆ ఘటన నన్ను భాధించింది..ఈరోజుకి కూడా అక్కడికి వెళ్లలేదు..
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.. అంతేకాదు సాయం కోరిన వారికి సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. చిరంజీవి జీవితంలో జరిగిన ఎన్నో భాదకరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన సంచలన విషయాలను బయట పెట్టాడు.. ఓ ఈవెంట్ కు ముఖ్య… -
Love Me: ‘రావాలి రా ‘ అంటున్న దెయ్యాల ప్రేమ గీతం..
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటి వారసుడుగా ఆశిష్ ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. దిల్ రాజు నిర్మాణంలో ఆశిష్, వైష్ణవి చైతన్య నటిస్తున్న రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘లవ్ మీ’. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి..… -
Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ సెన్సార్ రివ్యూ.. ఇక రెడీగా ఉండండమ్మా!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’.. గీతాగోవిందం ఫెమ్ పరుశురాం దర్శకత్వలో తెరకేక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా రన్‌టైమ్, సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. దీని పై సోషల్ మీడియాలో పెద్ద… -
Viswak Sen : విశ్వక్ సేన్ బర్త్ డే సర్ ప్రైజ్ రెడీ.. ఫ్యాన్స్ కు డబులు ధమాకా..
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు విశ్వక్.. ఆ సినిమాలు అన్ని శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎప్పటినుంచో విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు.. చైతన్య కృష్ణ దర్శకత్వంలో… -
Balayya : రికార్డులు కొత్తేమి కాదు.. సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మాస్ డైలాగులు, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు.. ఆకట్టుకునే అనుబంధాలు, ఉర్రూతలూరించే పాటలు.. ఇలాంటి చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు.. రాయడానికి రాతలు సరిపోవు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు బాలయ్య.. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి లెజెండ్.. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకుంది.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ… -
Allu Arjun : ” నా కేరీర్ ఒక మరపురాని ప్రయాణం “.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్..!
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు విదేశాల్లో కూడా మారుమోగిపోతుంది.. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ తో పాటుగా మ్యానరిజం కూడా సినిమాకు హైలెట్ అయ్యింది.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఇప్పటికి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ… -
Naveen Polishetty : రోడ్డు ప్రమాదంలో హీరో నవీన్ పోలిశెట్టికి గాయాలు?
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జాతిరత్నాలు సినిమా నవీన్ కు మంచి హిట్ ను వచ్చింది.. దీనికన్నా ముందు సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా మంచి ఫేమ్ ను అందించింది.. ఆ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంది.. ఇక గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఈ సినిమా నవీన్ కేరీర్ లో హైయేస్ట్… -
Siddhu Jonnalagadda: వాట్.. నరాలు కట్ అయిపోతున్నాయ్.. ఏం మాట్లాడుతున్నావ్..
సిద్దు జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. ఆ సినిమాలోని టైటిల్ సాంగ్ ఇప్పటికి వినిపిస్తుంది.. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. టిల్లు స్క్వేర్ టైటిల్ తో సినిమా రాబోతుంది.. ఈ సినిమా మార్చి 29 న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుంచి టీజర్, ట్రైలర్,… -
Gopichand32 : గోపిచంద్ సినిమాలోకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..
మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. గతంలో వచ్చిన రామబాణం ప్రేక్షకులను నిరాశ పరచినా ఈ ఏడాది భీమా అలరించింది.. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం గోపీచంద్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!