Ileana: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఇలియానా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవా బ్యూటీ ఇలియానా పేరుకు పరిచయం అక్కర్లేదు.. వరుస సినిమాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. స్టార్ హీరోల తో జత కట్టింది.. ఈ మధ్య కాలంలో తాను ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది…పెళ్లి కాకుండానే తల్లవడంతో చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోయారు.అంతేకాదు కొడుకు పుట్టే వరకు కూడా తన భర్త ఎవరూ అనే విషయాన్నీ ఇలియానా బయట పెట్టలేదు. ఇక ఇలియానా భర్త విషయంలో ఎన్నో ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ అందులో ఏది నిజం కాలేదు. చివరికి ఇలియానానే తన భర్త గురించి చెప్పింది..
ఇక ఇలియానా కూడా ఒక అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.కొడుకు పుట్టాకే తనకి ఇలాంటి వ్యాధి వచ్చింది అని చెప్పింది.మరి ఇంతకీ ఇలియానా ఏ వ్యాధితో బాధ పడుతుందో చూద్దాం.. ఈ మధ్య సెలెబ్రేటీలు ఒక్కొక్కరు వారికున్న వ్యాధుల గురించి బయట పెడుతున్నారు.. ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ తమ వ్యాధుల గురించి బయట పెడుతున్నారు.. సమంతతో పాటు కల్పికా గణేష్, దగ్గుబాటి రానా, పూనమ్ కౌర్ వంటి కొంతమంది నటినటులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఇలియానా కూడా తన కొడుకు పుట్టాక ఆ సమస్యతో బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చింది..
Also Read
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
కొడుకును చూసుకోవడం కోసం నిద్రలేమి, ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెప్పింది.ఫ్యామిలీ వాళ్ళు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని తెలిపింది. అలాగే ప్రస్తుతం తన ఆరోగ్యం పై పూర్తి శ్రద్ధ పెడుతున్నానని, అదే సమయంలో తన కొడుకును కూడా దగ్గరుండి చూసుకుంటున్నానని ఇలియానా చెప్పుకొచ్చింది.. సినిమాల విషయానికోస్తే… కొత్త సినిమాలను ప్రకటించలేదు కానీ వెబ్ సిరీస్ లను చేస్తుంది..
తాజావార్తలు
-
CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
-
Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
-
Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
-
Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!