Prabhas : వామ్మో.. ప్రభాస్ ధరించిన జాకెట్ ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు స్టార్ హీరో ప్రభాస్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అతని స్టైల్ వేరే అనే చెప్పాలి..గ్లామరస్ డ్రెస్సులతో ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు.. ఇప్పుడు మరోసారి తన స్టైలిష్ లుక్ తో ఆకర్షిస్తున్నాడు.. ప్రస్తుతం డార్లింగ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆయన నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ కోసం కీలక సన్నివేశాలతో బిజీగా ఉన్నారు. వాస్తవానికి ప్రభాస్ ఇప్పటికే ఈ కోసం ఓ రొమాంటిక్ పాటను కూడా కంప్లీట్ చేశారు. బాలీవుడ్ నటి దిశా పటానీ తో కలిసి ఇటలీలో చిత్రీకరించారు..
ఇటలీలో కల్కి సెట్స్ ను ప్రభాస్, దిశా పటానీ ఫోటోను నిన్న మేకర్స్ రిలీజ్ చేశారు..అయితే బర్బెర్రీ జాకెట్ ధరించి కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ జాకెట్ గ్లామరస్ గా కనిపించాడు ప్రభాస్. అయితే ప్రభాస్ ధరించిన జాకెట్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.. ఆ బ్లాక్ కోటు ధర దాదాపు రూ.76 వేల కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం.. ఈ వార్త వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. డార్లింగ్ క్రేజే వేరు అని కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తు ఉంది. శరవేగంగా షూటింగ్ ని కూడా జరుపుకుంటుంది.. దీపికా పదుకొణె హీరోయిన్ గా చేస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి నట దిగ్గజాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మే 9 2024న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ కాబోతుంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వని దత్ నిర్మిస్తుండగా నాగ్ అశ్విన్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!