Jai Hanuman: ‘జై హనుమాన్’ సినిమా వచ్చేది 2026కే .. డైరెక్టర్ ఫస్ట్ చాయిస్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాదిలో హనుమాన్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. బాక్సాఫీస్ వద్ద రూ.320 కోట్లకి పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’పైనే ఉంది.. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించిన టీమ్ ఇప్పుడు షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు…
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పెండింగ్ లో ఉన్న సినిమా పై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా కన్నా ముందు అనుపమ పరమేశ్వరన్ తో ఓ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. దాదాపుగా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరగా పూర్తి చెయ్యాలని డైరెక్టర్ భావిస్తున్నాడు.. ఆ సినిమాను ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడు..
Also Read
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనుపమ సినిమా తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. రణ్‌వీర్ సింగ్‌తో ఒక చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2025లో సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్ నడుస్తుంది. దీన్ని బట్టి ప్రశాంత్ మొదటిగా ఈ హిందీ ప్రాజెక్ట్‌ను ముగించి ఆ తర్వాతే ‘జై హనుమాన్’ సినిమాను మొదలు పెడతారని సమాచారం.. అంటే 2026 కే జై హనుమాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి డైరెక్టర్ ఏం చెప్తారో చూడాలి..
తాజావార్తలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?