Home
Movie News
Movie News News
-
Liger Rating: ఐఎండీబీలో ‘లైగర్’ చెత్త రికార్డు.. లాల్సింగ్చద్దానే బీట్ చేసిందిగా..!!
Liger Rating: అర్జున్ రెడ్డితో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ తెరకెక్కింది. అయితే అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కథ, కథనాలు సాధారణంగా ఉన్నాయని అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ మూవీ సైట్ ఐఎండీబీ ఇచ్చే రేటింగ్లో లైగర్… -
Chiranjeevi: మహిళా అభిమాని కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్న మెగాస్టార్
Chiranjeevi: సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో 60 ఏళ్ల మహిళకు ట్యాబ్లో ‘అడవి దొంగ’ సినిమా చూపిస్తూ వైద్యులు ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండా మహిళ మెదడులో కణతులు తొలగించారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు మధ్యమధ్యలో మహిళతో మాటలు కలుపుతూ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ వార్త శుక్రవారం నాడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తన పీఆర్వో ఆనంద్ను గాంధీ ఆస్పత్రికి… -
Swapna Dutt: ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. రివీల్ చేసిన టాప్ ప్రొడ్యూసర్ కుమార్తె
Swapna Dutt: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ పేరు ఇండియా అంతా మార్మోగిపోతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కుమార్తె స్వప్నదత్ ఓ కీలక విషయాన్ని రివీల్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన ప్రేమ పెళ్లికి కారణం ఎన్టీఆరేనని వెల్లడించింది. ఎన్టీఆర్తో వైజయంతి మూవీస్… -
Sonali Phogat: గుండెపోటుతో బిగ్బాస్ నటి కన్నుమూత
Sonali Phogat: హిందీ బిగ్బాస్ కంటెస్టెంట్, కంటెంట్ క్రియేటర్ సోనాలి ఫోగట్ (42) గుండెపోటుతో సోమవారం రాత్రి గోవాలో మరణించారు. టిక్టాక్ వీడియోలతో సోనాలి ఫోగట్ పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. 2020లో బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. 2006లో పాపులర్ హిందీ టీవీ యాంకర్గానూ గుర్తింపు పొందారు. ఇన్స్టాగ్రామ్లో సోనాలీ ఫోగట్కు 8.8 లక్షల మంది ఫాలోవర్లున్నారు. అటు రాజకీయాల్లోనూ సోనాలి ఫోగట్ రాణిస్తున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి… -
God Father Teaser: కాపీ చేసి మళ్లీ దొరికిపోయిన తమన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
God Father Teaser: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. దీంతో మెగా అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇంతలోనే గాడ్ ఫాదర్ మూవీ సంగీత దర్శకుడు తమన్ను సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ బీజీఎం అచ్చం వరుణ్ తేజ్ ‘గని’ టైటిల్ సాంగ్లా ఉందని కొందరు నెటిజన్లు వీడియోలు షేర్ చేస్తున్నారు. గని టైటిల్ సాంగ్ మ్యూజిక్ను తమన్ మక్కీకి మక్కీ… -
Movies Shooting: గుడ్న్యూస్.. ఆ చిత్రాల షూటింగ్లకు గ్రీన్ సిగ్నల్
Movies Shooting: యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ నిర్ణయం మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి సైతం సినిమా షూటింగ్స్ రద్దుకు సంపూర్ణ మద్దత్తు పలికాయి. అయితే చిన్న చిత్రాల నిర్మాతలు కొందరు మాత్రం షూటింగ్స్ చేసుకుంటూనే ఉన్నారు. బట్… మెజారిటీ సినిమాల షూటింగ్స్, భారీ బడ్జెట్ చిత్రాల చిత్రీకరణలు ఆగస్ట్ 1 నుండి ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ‘దిల్’ రాజు అతి త్వరలోనే తమ సమస్యలకు పరిష్కారం దొరకబోతోందని, నాలుగైదు రోజుల్లో… -
Boycott Liger: లైగర్ను బాయ్కాట్ చేయాలని డిమాండ్.. విజయ్ చేసిన కామెంట్స్ కారణమా?
Boycott Liger: ఇటీవల సోషల్ మీడియాలో బాలీవుడ్ సినిమాలను బాయ్ కాట్ చేయాలనే ట్రెండ్ కనిపిస్తోంది. విక్రమ్ వేద, బ్రహ్మాస్త్ర సినిమాలతో పాటు మొత్తం బాలీవుడ్నే బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ లైగర్ మూవీని కూడా బాయ్కాట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు #Boycott Liger అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే దీనికి కారణం హీరో విజయ్ చేసిన కామెంట్స్, నిర్మాత కరణ్… -
Mahesh Babu: ఫస్ట్ టైమ్.. షర్ట్ లేకుండా బాడీని చూపించిన మహేష్.. పిచ్చెక్కిపోతున్న అభిమానులు
Mahesh Babu Viral Photo: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు కనిపించినా ఫుల్ షర్ట్తో కనిపిస్తాడు. షర్ట్ లేకుండా కనిపించడం అంటే మహేష్కు ఎంతో సిగ్గు. చివరకు సినిమాల్లో కాకుండా షర్ట్ విప్పి తన బాడీని ఎప్పుడూ చూపించలేదు. షర్ట్ తీయాల్సి వస్తుందని చాలా సినిమాలను మహేష్ వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా మహేష్ తన ఫొటోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడుతుంటాడు. కానీ అప్పుడప్పుడు మహేష్ బాబు అభిమానుల కెమెరాలకు చిక్కడంతో… -
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్.. వీడియో వైరల్
Namitha: సొంతం, జెమిని సినిమాలతో పాపులర్ హీరోయిన్గా మారి తెలుగు ప్రేక్షకులు దగ్గరైన ముద్దుగుమ్మ నమిత. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సింహా’ సినిమాలోని సింహమంటి చిన్నోడే.. వేటకొచ్చాడే అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో నమిత హాట్గా కనిపించి కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది. తాజా నమిత తన అభిమానులకు గుడ్న్యూస్ను షేర్ చేసుకుంది. చెన్నై సమీపంలోని క్రోమ్పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో పండంటి ఇద్దరు మగ… -
Trisha: రాజకీయాల్లోకి త్రిష.. ఏ పార్టీలో చేరుతుందో తెలుసా?
Trisha: హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా త్రిష పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్లో దాదాపుగా అందరూ అగ్రహీరోల సరసన నటించింది. చిరంజీవితో స్టాలిన్, బాలయ్యతో లయన్, నాగార్జునతో కింగ్, వెంకటేష్తో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బాడీగార్డ్, ప్రభాస్తో వర్షం, పౌర్ణమి.. మహేష్తో అతడు, ఎన్టీఆర్తో దమ్ము లాంటి సినిమాలు చేసింది. ఇప్పటికీ అవకాశం వస్తే లేడీ ఓరియంటెడ్ మూవీస్లో నటిస్తోంది. తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Varanasi Release Date: వారణాసి విడుదలపై ఉత్కంఠ.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?.. రాజమౌళి కీలక నిర్ణయం!
-
Indian Constitution Day 2026: భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమూల్యమైన సంపద.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
-
Viral Cricket Video: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
Koti Deepotsavam Day 13 : కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణం.. నేడు 13వ రోజు విశేషాలివే.!
ట్రెండింగ్
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!