NBK 107 : వేట మొదలు.. అంటూ బాలకృష్ణ సినిమా పోస్టర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేట మొదలు అంటూ నందమూరి బాలకృష్ణ మరోసారి ప్రేక్షకులను రంజింపచేయడానికి వచ్చేస్తున్నారు. నట సార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని బాలకృష్ణ 107 సినిమా నుంచి పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ పోస్టర్లో… చుట్టూ జనమంతా చూస్తుండగా శత్రు సంహారం చేస్తున్న వీరుడిలా ఈ పోస్టర్లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. మంచి ఫిట్ నెస్ తో ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘అఖండ’ హిట్ తరువాత బాలయ్య .. ‘ క్రాక్’ హిట్ తరువాత గోపీచంద్ మలినేని చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!

NBK 107 Poster
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!