Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Avatar The Way Of Water Teaser Trailer Released

Avatar-2: అదరగొడుతున్న టీజర్ ట్రైలర్.. మరో ఊహాలోకంలోకి..!!

Updated On - 08:08 AM, Tue - 10 May 22
By Ramesh Nalam
Avatar-2: అదరగొడుతున్న టీజర్ ట్రైలర్.. మరో ఊహాలోకంలోకి..!!

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు కొన్నేళ్లుగా ‘అవతార్-2’ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2009లో హాలీవుడ్​లెజండరీ డైరెక్టర్​ జేమ్స్​ కామెరాన్​సృష్టించిన గొప్ప విజువల్​ వండర్​ ‘అవతార్’. ఈ మూవీకి పలు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. దీనికి సీక్వెల్‌గా వస్తున్న మూవీ ‘అవతార్: ది వే ఆఫ్​ వాటర్’. ఏకంగా 160 భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ను దర్శకుడు జేమ్స్ కామెరాన్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్‌తో ప్రారంభం కాగా అందులోని అద్భుతమైన లొకేషన్లు, మైమరిపించే నీలి సముద్రం అబ్బురపరిచేలా ఉన్నాయి. ఈసారి అవతార్-2లో దర్శకుడు జేమ్స్ కామెరాన్ సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టు టీజర్ ట్రైలర్ చెబుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా దర్శనమిస్తోంది. టీజర్‌ ఆసక్తిగా ఉన్నా సినిమా కథేంటి అన్న విషయం సస్పెన్స్‌గానే ఉంది.

  • Tags
  • Avatar 2
  • Hollywood
  • James Cameron
  • movie news
  • teaser trailer

RELATED ARTICLES

Brad Pitt: త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న హాలీవుడ్ ​స్టార్ హీరో

Pooja Hegde: బుట్టబొమ్మకు నిర్మాణ సంస్థ షాక్ .. నీ బిల్లు నువ్వే కట్టుకో..

Multi Star తమిళ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్.. కొరటాల భారీ సెట్‌ .!

Paul Haggis : కసెక్కిన ‘క్రాష్’ డైరెక్టర్!

The Marvels : మార్వెల్ కామిక్స్ లో పాకిస్థానీ భామ!

తాజావార్తలు

  • Bike Robbery: రెచ్చిపోతున్న బైక్ దొంగ‌లు.. పార్కింగ్ చేసిన వాహ‌నాలే టార్గెట్‌

  • నొప్పింపక తానొవ్వక సాగే… మురళీ మోహన్!

  • ‘రాములమ్మ’కు సరియెవ్వరు?

  • Shahrukh Khan : బిగ్ స్క్రీన్ పై 30 ఏళ్ళ షారుఖ్ ఖాన్!

  • యాభై ఏళ్ళ ‘మానవుడు-దానవుడు’

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions