D Imman : రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల 13 ఏళ్ల తన వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఇమ్మాన్ కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఉబాల్డ్ కుమార్తె అమేలీను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం.. ఇమ్మాన్-అమేలీల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వివాహానికి గాయకుడు క్రిష్ , నటి సంగీత , సీనియర్ నటి కుట్టి పద్మిని హాజరైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాని వివాహం చేసుకున్న ఇమ్మాన్… 13 ఏళ్ళు వివాహబంధం తర్వాత వీరిద్దరూ గతేడాది డిసెంబర్‌లో విడాకులు తీసుకున్నారు. వీరికి వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కోలీవుడ్‌లో వన్ అఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఇమ్మాన్ ఒకరు. 2002లో ప్రియాంక చోప్రా, విజయ్ జంటగా నటించిన తమిజన్ చిత్రంతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్ .. అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్నాడు.
Also Read
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
- Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్‌కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
- Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
తాజావార్తలు
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?