మలయాళంలో స్మాల్ బడ్జెట్ మూవీస్, చోటా యాక్టర్స్ మాత్రమే కాదు, సీనియర్లు మరోసారి తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. యూత్ హీరోలతో పోటీ పడ్డారు సీనియర్లు, స్టార్ హీరోలు. బిగ్గెస్ట్ హిట్స్ చూశారు. యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇచ్చారు స్టార్ హీరోస్. బ్రహ్మయుగంతో మమ్ముట్టి మరోసారి తన మార్క్ ఆఫ్ యాక్టింగ్ చూపిస్తే, గోల్ లైఫ్‌తో మరోసారి టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నాడు పృధ్వీరాజ్ సుకుమారన్. 2024 గోల్డెన్ ఇయర్‌గా మారింది స్టార్ హీరో పృధ్వీకి. అటు నటుడిగా,…
ఏమాత్రం ఎక్స్ పీరియర్స్ లేని జోన్‌లోకి ఎంటరౌతోంది సంయుక్త మీనన్. ఇప్పటి వరకు 80 నుండి 90 పర్సంట్ సక్సెస్ రేష్యోతో తన ఫెలో భామలకు దక్కని యునిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ఈ కేరళ కుట్టీ రిస్కుకు రెడీ అయ్యింది. బీమ్లా నాయక్‌తో టాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన మరో మలయాళ సోయగం సంయుక్త మీనన్. విరూపాక్షతో హ్యాట్రిక్ హిట్ కొట్టి తక్కువ టైంలోనే క్రేజీ బ్యూటీగా నేమ్, ఫేమ్ తెచ్చుకుంది. గ్రిప్పింగ్ అండ్ సెలక్టివ్ స్టోరీలను…
ఓటీటీలోనే కాదు థియేటర్లలో కూడా సత్తా చాటగలం అని ఫ్రూవ్ చేశాయి మలయాళ సినిమాలు. సింపుల్ అండ్ గ్రిప్పింగ్ కంటెంట్ అండ్ కాన్సెప్టులతో ఎంటర్‌టైన్ చేశాయి. చేస్తున్నాయి. 96 ఏళ్ల మలయాళ ఇండస్ట్రీలో ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇంత గ్రేట్ ఇయర్ ఇంతకు ముందు చూడలేదు మాలీవుడ్. రేర్ ఫీట్ టచ్ చేశాయి. రీసెంట్ టైమ్స్‌లో సినిమాలంటే మలయాళ చిత్రాలే అనిపించేలా ట్రాన్స్ ఫర్మ్ అయ్యింది మాలీవుడ్. Also Read : Bollywood : హిందీలో…
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇటీవల వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మలైకుట్టి వాలీబాన్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక వాళ్ళని వీళ్ళని నమ్ముకుని ఎందుకుని మోహన్ లాల్ తానె స్వయంగా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్ సినిమాతోదర్శకుడిగా మారాడు. పూర్తీ 3డిలో వస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించనున్నాడు. తాజగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు…
మలయాళ హీరోలలో ఒకరు ఆసిఫ్ అలీ . విభిన్న కథలతో, సరికొత్తా కథాంశంతో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఆసిఫ్ అలీ . కాగా ఈ ఏడాది కేరళ ముఖ్య పండుగ ఓనమ్ ఫెస్టివల్ కానుకగా కిష్కింద కాండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆసీఫ్ అలీ. సూపర్ హిట్ టాక్ తో పాటు ఈ ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన సినిమాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై హిట్…
వర్సటాలిటీకి రియల్ నేమ్‌గా మారిన మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల సినిమాలలో స్టార్ హీరోల సినిమాలో నటిస్తున్నాడు. ఫహద్ ఇప్పటికే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ చూశాడు. ఇటు హీరోగా, అటు నిర్మాతగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్‌గా రామ్-కామ్ ప్రేమలుతో పాటు హీరోగా చేసిన మూవీ ‘ఆవేశం’ మాలీవుడ్ బక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి.రెండు కమర్షియల్ హిట్స్ తర్వాత.. తమిళంలో రీసెంట్‌గా…
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక పేర్కొంది. రిపోర్ట్ అనంతరం పలువురు నటీమణులు తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. ఓవైపు తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. అసోసియేషన్ ఆఫ్ మలయాళం…
Industry News : సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. అలాగే ప్రముఖ దర్శకుడితో ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
మలయాళం అంటే ఒకప్పుడు మల్లు సినిమాలకు పెట్టింది పేరు. ఒకానొక టైమ్ లో మల్లు కంటెంట్ సినిమాలు వస్తున్నాయి అంటే స్టార్ హీరోల సినెమాలు కూడా రిలీజ్ వాయిదా వేసుకునే వారు. కానీ అదంతా ఇప్పుడు గతం. ఇప్పుడు మలయాళం సినిమా అంటే కథ, కథనాలాతో సినిమా స్టాండర్డ్స్ ను పెంచుతున్న ఇండస్ట్రీ. లాక్ డౌన్ కారణంగా మలయాళ సినిమా మ్యాజిక్ ఏపాటిదో తెలిసింది. దాంతో మలయాళ సూపర్ హిట్ సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్, డబ్బింగ్…