Fahadh Faasil : మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్న మాలీవుడ్ హీరో
- మోస్ట్ లక్కీయెస్ట్ ఫెలోగా ఫహద్ ఫజిల్
- హీరోగా, నిర్మాతగా సూపర్ హిట్స్ అందుకున్న ఫహద్ ఫాజిల్
- పుష్ప -2 లో విలన్ గా నటిస్తోన్న ఫహద్ ఫాజిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్సటాలిటీకి రియల్ నేమ్‌గా మారిన మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల సినిమాలలో స్టార్ హీరోల సినిమాలో నటిస్తున్నాడు. ఫహద్ ఇప్పటికే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ చూశాడు. ఇటు హీరోగా, అటు నిర్మాతగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్‌గా రామ్-కామ్ ప్రేమలుతో పాటు హీరోగా చేసిన మూవీ ‘ఆవేశం’ మాలీవుడ్ బక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి.రెండు కమర్షియల్ హిట్స్ తర్వాత.. తమిళంలో రీసెంట్‌గా వచ్చిన రజనీ వెట్టయాన్‌లో బ్యాటరీగా ఎంటర్ టైన్ చేశాడు ఫహాద్. తన క్యారెక్టర్‌కు మంచి మార్కులు వచ్చినా.. కలెక్షన్ల పరంగా సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మలయాళంలో వచ్చిన బొగన్ విల్లియా సినిమాలో కీలక పాత్రలో మెరిశాడు ఫహద్.
Also Read : Pushpa2 : రికార్డుల రూలింగ్ మొదలెట్టిన పుష్పరాజ్
Also Read
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
ఈ సినిమా రివ్యూ స్ పరంగా ఓకే అనిపించుకున్న కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ సినిమాలతో పాటు మనోరతంగల్ అనే ఆంథాలజీ సిరీస్‌లో కూడా యాక్ట్ చేశాడు స్టార్ హీరో. ఇలా వరుస సినిమాలతో కన్నడ మినహాయించి సౌత్ ఇండియన్‌లో ఫుల్ బిజీ అండ్ లక్కీయెస్ట్ యాక్టర్‌గా ఛేంజ్ అయ్యాడు.నెక్ట్స్ ఫహాద్ ఫజిల్ టార్గెట్ తెలుగు ఇండస్ట్రీ. పుష్ప1తో భయపెట్టిన షెకావత్. పుష్ప 2తో రూల్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. పుష్ప 1లో తన యాక్టింగ్ స్కిల్ చూపించుకోలేకపోయిన ఈ హీరో పుష్ప 2లో కావాల్సినంత కంటెంట్ ఇవ్వబోతున్నాడు. ఈసినిమాతో విలనీజానికి కొత్త భాష్యం చెప్పబోతున్నాడు వర్సటైల్ యాక్టర్. మరీ పుష్ప 2 ఫహద్ ఫాజిల్ విలనిజం చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!