Home
Mollywood
Mollywood News
-
Shaji Kumar : షూటింగ్ పూర్తవగానే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హఠాన్మరణం!
సినిమా షూటింగ్ ముగించుకుని విశ్రాంతి తీసుకుందామని హోటల్ గదికి వెళ్లిన ఆ టెక్నీషియన్ కు అదే ఆఖరి ప్రాజెక్ట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆస్పత్రి పాలైనా, ప్రాణాపాయం తప్పిందని, తమతో నవ్వుతూ మాట్లాడుతున్నాడని సంతోషించే లోపే విధి పగబట్టింది. అంతా సవ్యంగా ఉందనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించి మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూశారు. కోలుకుంటున్న మనిషి అర్ధరాత్రి హఠాత్తుగా ప్రాణాలు విడవడంతో… -
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
మలయాళ స్టార్ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ తన కెరీర్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు మాలీవుడ్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఆయన.. 2026లో మాత్రం సోలో హీరోగా పెద్దగా సినిమాలు చేయలేదు. క్యామియో పాత్రలు, మల్టీస్టారర్ చిత్రాలకే పరిమితమయ్యారు. దీనికి కారణం ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్తో తెరకెక్కించబోయే ప్రాజెక్ట్ అని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది బాసిల్ జోసెఫ్ ‘పరాశక్తి’, ‘మాలీవుడ్ టైమ్స్’ చిత్రాల్లో ప్రత్యేక… -
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
Mamitha Baiju on Girish AD: మలయాళ నటి మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ‘ప్రేమలు’, ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తాజాగా బెత్లెహోమ్ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మమితా.. దర్శకుడు గిరీష్ ఏడీపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు గిరీష్ తనపై నమ్మకం ఉంచి కీలక పాత్రలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు హీరోయిన్గా నటించే సామర్థ్యం ఉందని తాను నమ్మని సమయంలోనూ గిరీష్ తనపై… -
Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
మమితా బైజు చేతిలో మూడు సినిమాలు ఉన్నా, ఆమె టార్గెట్ మాత్రం తెలుగు సినిమానే. కానీ, చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. వరుస హిట్స్ కొడుతున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్ని తెలుగు మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదో చూద్దాం. మలయాళ చిత్రం ‘ప్రేమలు’ డబ్బింగ్తో తెలుగు ఆడియన్స్కు మమిత బాగా దగ్గరైంది. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్కు ఫిదా అయిపోయాడు. ఈ ఏడాది నాలుగు సినిమాలతో వస్తే, రెండు హిట్ అయ్యాయి. తమిళంలో… -
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
Nivin Pauly: మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన కథలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయన.. తాజాగా రూ.250 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు తన పేరున నమోదు చేసుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో సోలో హీరోగా నటించిన సినిమాతో రూ.250 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకున్న రెండో హీరోగా నివిన్ పాలీ నిలిచారు. ఇంతకుముందు ఈ మైలురాయిని… -
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్బోర్న్లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మమితా బైజు మెల్బోర్న్లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స… -
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
Rukmini Vasanth: మలయాళ సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ హీరో నివిన్ పౌలీ, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ తొలిసారి జంటగా నటిస్తున్న కొత్త రొమాంటిక్ కామెడీ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి నషీద్ ఫమీ దర్శకత్వం వహిస్తుండగా.. మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్, పౌలీ జూనియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రోజు నిర్వహించిన పూజా కార్యక్రమంలో చిత్ర బృందం, సినీ ప్రముఖులు… -
Nazriya: ఫహద్ ఫాజిల్తో విభేదాలా.. నజ్రియా మాటల వెనుక ఉన్న అర్ధమేంటి?
టాలీవుడ్లో ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక క్రేజీ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ‘రెడ్ ఫ్లాగ్’ మ్యాటర్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. నజ్రియా తన వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటోందా? భర్త, ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్తో ఏమైనా విభేదాలు వచ్చాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాల… -
Mohanlal New Movies: లాలట్టన్ లైనప్ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!
Mohanlal Upcoming Movies in 2026: లాస్ట్ ఇయర్ మోహన్ లాల్ చూపించిన హవా అంతా ఇంతా కాదు. ‘ఎల్2 ఎంపురన్’, ‘తుడరుమ్’, ‘హృదయ పూర్వం’తో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను టేస్ట్ చేశారు. కానీ ‘వృషభ’ టోటల్ హ్యాపీనెస్ను స్మాష్ చేసేసింది. వృషభ ఆల్ట్రా డిజాస్టరైనా.. లాలట్టన్ లైనప్కు వచ్చిన ఢోకా లేదు. ఇంకా చెప్పాలంటే.. మరింత బిజీగా మారుతున్నారు. 2025 మోహన్ లాల్ నామ సంవ్సతరం అనొచ్చు. ఒకటి కాదు రెండు కాదు బ్యాక్… -
Dulquer Salmaan : మూడు భారీ ప్లాప్స్ నుండి దుల్కర్ సల్మాన్ గ్రేట్ ఎస్కేప్
జననాయగన్ సెన్సార్ ఇష్యూ వల్ల పరాశక్తికి లక్ కలిసొచ్చింది అనుకుంటే మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది సుధాకొంగర. ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంది.. కానీ బొమ్మ తేడా కొట్టడంతో కోలీవుడ్ ఆడియన్స్ సుధాను ట్రోల్ చేసేస్తున్నారు. అలాగే దుల్కర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. శివకార్తీకేయన్ కన్నా ముందు సూర్యతో పురాణనూర్ ఎనౌన్స్ చేసింది సుధ. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సూర్య క్విట్ కావడంతో దుల్కర్, నజ్రియా కూడా తప్పుకున్నారు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!