Barroz : మోహన్ లాల్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ట్రైలర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇటీవల వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మలైకుట్టి వాలీబాన్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక వాళ్ళని వీళ్ళని నమ్ముకుని ఎందుకుని మోహన్ లాల్ తానె స్వయంగా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్ సినిమాతోదర్శకుడిగా మారాడు. పూర్తీ 3డిలో వస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించనున్నాడు. తాజగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మోహన్ లాల్.
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
బారోజ్ ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, అద్భుతమైన గ్రాఫిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇది జిజో పున్నూస్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. బరోజ్‌కి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించగా లిడియన్ నాధస్వరం సంగీతం సమకూరుస్తున్నారు. USA కు చెందిన మార్క్ కిలియన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత, ఈ ఏడాది డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూరు అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ లీడ్ రోల్స్ లో నటించగా మాయ, సీజర్ లోరెంటే రాటన్, కల్లిర్రోయ్ టిజియాఫెటా, తుహిన్ మీనన్ మరియు గురు సోమసుందరం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బారోజ్ ట్రైలర్ ను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేసారు.
Also Read : Christmas 2024 : క్రిస్మస్ రిలీజ్ కోసం కుమ్మేసుకుంటున్న కుర్ర హీరోలు
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!