స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాలీవుడ్ కు వరంగా మారాయి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఓ చోటా పిక్చర్ సెన్సేషనల్ హిట్టు అందుకుంది. మంచి వసూళ్లను రాబట్టుకొంటుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చిన్న సినిమాలకు బూస్టప్ గా మారింది. అలాగే మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రజెంటర్ గా మారి తన అసిస్టెంట్ ను డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నాడు. మాలీవుడ్ లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలొచ్చాయి. Also Read : NBK : అశేష…
స్మాల్ బడ్జెట్ చిత్రాలు మాలీవుడ్ కు వరంగా మారాయి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఓ చోటా పిక్చర్ సెన్సేషనల్ హిట్ అందుకుంది. మంచి వసూళ్లను రాబట్టుకొంటుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చిన్న సినిమాలకు బూస్టప్ గా మారింది. అలాగే మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రజెంటర్ గా మారి.. తన అసిస్టెంట్ ను డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే మాలీవుడ్ లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో…
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ వన్ వీక్ గ్యాప్‌లో బాక్సాఫీస్ దగ్గర వార్‌కు ప్రిపేర్ అవుతున్నారు. జనవరి ఎండింగ్‌లో ప్రెస్టిజియస్ ప్రాజెక్టులను ధియేటర్లలోకి తీసుకువస్తున్నారు. బ్రమయుగం, టర్బో తర్వాత మమ్ముట్టి నుండి వస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ డొమినిక్ అండ్ ది పర్స్. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. జనవరి 23న రిలీజౌతున్న ఈ సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న గౌతమ్ తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. మమ్ముట్టి కంపెనీపై…
2024లో చిన్న సినిమాలతో మెరుపులు మెరిపించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది మలయాళ చిత్ర పరిశ్రమే. ఇయర్ స్టాటింగ్ నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాపబుల్‌గా ఎంటర్ టైన్ చేసింది.ఇటీవల విడుదలైన ఓ మలయాళ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా దడదడలాడిస్తుంది. మాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోను అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. గత ఏడాది డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన…
గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా మలయాళంలో ఓ హ్యూజ్ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ అందిస్తుండగా, “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా నిర్మాత వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ – భాషలకు అతీతంగా ప్రేక్షకులకు గొప్ప…
2024 క్రియేటివ్ ఇండస్ట్రీ మాలీవుడ్‌కు గోల్డెన్ ఇయర్. 96 ఏళ్ల మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది హిస్టరీ క్రియేట్ చేసింది. రేర్ రికార్డులు సొంతం చేసుకుంది. పాన్ ఇండియన్ చిత్రాలు తీయనప్పటికీ వరల్డ్ వైడ్ గుర్తింపు దక్కించుకున్న సినిమాలిచ్చింది. ఒకప్పుడు ఏ గ్రెడెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన కేరళ ఇండస్ట్రీ.. ఇప్పుడు కంటెంట్ బేస్ట్ సినిమాలకు ఫ్లాట్ ఫాం అయ్యింది. ఆ స్టోరీలేంటీ, ఆ నెరేషన్ ఏంటీ, ఆ స్క్రీన్ ప్లే ఏంటీ, అని సౌత్,…
30 ప్లస్ క్రాస్ చేసేయడంతో మాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హడావుడిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ ఏజ్ దాటినా కొంత మంది కేరళ కుట్టీలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు. 30 ప్లస్ అయితే ఏంటీ పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. సింగిల్ లైఫ్ బెటర్ దెన్ మింగిల్ అంటున్నారు. 35 క్రాస్ చేసినా పార్వతి తిరువోతు పెళ్లి ఊసేత్తట్లేదు. ఇక వీరి జాబితాలోకి చేరిపోయింది మాలీవుడ్, టాలీవుడ్ బ్యూటీ నిత్యా మీనన్. జీవితంలో…
మలయాళంలో స్మాల్ బడ్జెట్ మూవీస్, చోటా యాక్టర్స్ మాత్రమే కాదు, సీనియర్లు మరోసారి తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. యూత్ హీరోలతో పోటీ పడ్డారు సీనియర్లు, స్టార్ హీరోలు. బిగ్గెస్ట్ హిట్స్ చూశారు. యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇచ్చారు స్టార్ హీరోస్. బ్రహ్మయుగంతో మమ్ముట్టి మరోసారి తన మార్క్ ఆఫ్ యాక్టింగ్ చూపిస్తే, గోల్ లైఫ్‌తో మరోసారి టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నాడు పృధ్వీరాజ్ సుకుమారన్. 2024 గోల్డెన్ ఇయర్‌గా మారింది స్టార్ హీరో పృధ్వీకి. అటు నటుడిగా,…
ఏమాత్రం ఎక్స్ పీరియర్స్ లేని జోన్లోకి ఎంటరౌతోంది సంయుక్త మీనన్. ఇప్పటి వరకు 80 నుండి 90 పర్సంట్ సక్సెస్ రేష్యోతో తన ఫెలో భామలకు దక్కని యునిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ఈ కేరళ కుట్టీ రిస్కుకు రెడీ అయ్యింది. బీమ్లా నాయక్‌తో టాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన మరో మలయాళ సోయగం సంయుక్త మీనన్. విరూపాక్షతో హ్యాట్రిక్ హిట్ కొట్టి తక్కువ టైంలోనే క్రేజీ బ్యూటీగా నేమ్, ఫేమ్ తెచ్చుకుంది. గ్రిప్పింగ్ అండ్ సెలక్టివ్ స్టోరీలను…