సాధారణంగా మాలీవుడ్ హీరోలు తెలిసినంతగా.. ఫిల్మ్ మేకర్స్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. కానీ జీతూ జోసెఫ్ డిఫరెంట్. ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే.. కేరళ ప్రేక్షకులే కాదు.. సౌత్ మొత్తం ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇక అందులో క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలైతే.. ఎప్పుడెప్పుడు చూస్తామన్న క్యూరియాసిటీతో ఉంటారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ దృశ్యం 3. దృశ్యం సిరీస్ నుంచి థర్డ్ వెంచర్ రాబోతుందంటూ ఎనౌన్స్ చేశారో లేదో.. మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లోకి చేరిపోయింది ఈ…
కాంట్రవర్సీస్ లేకుండా టైమ్ పాస్ కావడం లేదు మాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. లాస్ట్ ఇయర్ జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక ఎంతటి ప్రకంపనలు సృష్టించాయో ఇండస్ట్రీకి తెలుసు. కౌస్టింగ్ కౌచ్, లైగింక వేధింపులు, వివక్ష ఉన్నాయని వెల్లడి కావడంతో పాటు పలువురు యాక్టర్లు, ఫిల్మ్ మేకర్ల అరెస్టులు, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవికి మోహన్ లాల్‌తో సహా మరికొందరి రాజీనామాలు చకా చకా జరిగిపోయాయి. దాంతో ఆ ఇష్యూ కాస్త సద్దుమణిగింది. ఇక…
ఉగాదితో తెలుగువారందరికీ కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టు కేరళ, తమిళనాడు ప్రాంత వాసులకు ఏప్రిల్ 14తో నూతన సంవత్సరం మొదలైంది. ఈ విషును సెలబ్రిటీలంతా ఘనంగా సెలబ్రేట్ చేసారు. ఈ సందర్భంగా కోలీవుడ్, మాలీవుడ్ హీరోలు తమ అప్ కమింగ్ చిత్రాలకు సంబంధించి అప్ డేట్స్ షేర్ చేసుకున్నారు. అమరన్ తో సూపర్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్ లేటెస్ట్ మురుగదాస్ డైరెక్షన్ లో చేస్తున్నసినిమా మదరాసి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది యూనిట్. రీసెంట్లీ రూమర్ క్రియేట్…
ఏప్రిల్ 10న తెలుగులోనే కాదు మాలీవుడ్‌లో కూడా భారీ కాంపీటీషన్ నెలకొబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో తలపడబోతున్నాడు వర్సటైల్ యాక్టర్ బాసిల్ జోసెఫ్. డొమినిక్ ది లేడీ పర్స్ ప్లాప్ తర్వాత ఈ మలయాళ మెగాస్టార్ నుండి వస్తోన్న మూవీ ‘భజూక. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్ పర్టేషన్స్ పెరిగాయి. గేమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న భజూక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరకు ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు…
రీసెంట్ టైమ్స్‌లో సినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేసి ఆడియన్స్ చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్నాం కోసం అనిల్ రావిపూడి వీర లెవల్లో ప్రమోషన్లు చేసి కొత్త ఒరవడి సృష్టించాడు. ఇదే దిల్రూబా, రాబిన్ హుడ్ ఫాలో అయ్యాయి. ఇప్పుడు ఈ మ్యాడ్ నెస్ పొరుగు ఇండస్ట్రీకి పాకింది. మాలీవుడ్ యంగ్ హీరో బాసిల్ జోసెఫ్ కూడా తన అప్ కమింగ్ మూవీ ‘మరణ మాస్’ విషయంలో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని అప్లై…
కోట్లు పెట్టి సినిమాలు చేయనక్కర్లేదు.. కంటెంట్ ఉంటే చాలు అవే కోట్లు వచ్చి పడతాయ్ అని నిరూపిస్తోంది మాలీవుడ్. సస్పెన్స్, క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్న మల్లూవుడ్.. మరోసారి ఇదే జోనర్ చిత్రాలు తీసి హిట్స్ అందుకుంటుంది. జనవరిలో వచ్చిన స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ రేఖా చిత్రం.. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా అదే ఫ్లోలో ఉంది. మాలీవుడ్ స్టార్…
40 ప్లస్ లో కూడా యంగ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా బిగ్ ప్రాజెక్ట్స్ బ్యాగ్ లో వేసుకుంటుంది త్రిష. ప్రజెంట్ అమ్మడి చేతిలో ఐదు బిగ్ ప్రాజెక్టులున్నాయి. తెలుగులో ఒకటి తమిళంలో 3, మలయాళంలో ఓ మూవీ చేస్తుంది. ఇవన్నీ కూడా స్టార్ హీరోల చిత్రాలే. చిరంజీవి విశ్వంభరతో పాటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ థగ్ లైఫ్, సూర్య 45, మోహన్ లాల్ రామ్ సినిమాలకు కమిటయ్యింది. Also Read : TOP 10…
ప్రేమలుతో మాలీవుడ్, టాలీవుడ్ లో ఓవర్ నైట్ యూత్ స్టార్స్ గా ఛేంజయ్యారు నస్లేన్ కె గఫూర్, మమితా బైజులు. డైలాగ్స్ పేలడం, యూత్ బాగా కనెక్ట్ కావడంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. నస్లేన్, మమితాలకు ఊహించని స్టార్ట్ డమ్ వచ్చి చేరింది. మమితాకు క్రష్ ట్యాగ్ వస్తే.. నస్లేన్ మాత్రం మలయాళంలో గ్యాప్ లేకుండా సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ యావరేజ్ హిట్ ఐమాయ్ కథలాన్ తో పలకరించిన ఈ యంగ్ టాలెంట్ బ్యాక్…
మాలీవుడ్ లో మోస్ట్ హిట్ హీరోగా మారాడు టోవినో థామస్. ఓ వైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగా ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. సోలో హీరోగా వచ్చిన మిన్నల్ మురళి,ఫోరెన్సిక్, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఏఆర్ఎంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఆసిఫ్ అలీ, కుంచికో బబన్లతో నటించిన 2018 కూడా మంచి వసూళ్లను రాబట్టుకొంది. ఊపిరి తీసుకోలేనంత బిజీగా మారిపోతున్నాడు టొవినో థామస్. మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి కమిటవుతున్నాడు. రీసెంట్లీ…