మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు.హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లీన్ కీలక పాత్రలో కనిపించాడు. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ 1’ ఓనం స్పెషల్ గా నిన్న మలయాళ వర్షన్ వరల్డ్ వైడ్…
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా కొత్త సినిమాటిక్ యూనివర్స్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ 1’ నేడు…
ఇక మాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ ను తన పేరుతో రాసుకున్న మోహన్ లాల్ ఇటీవల తుడరమ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు హృదయపూర్వం అనే మరో ఫ్యామిలీ డ్రామాతో ఓనమ్ సీజన్‌లోనే బరిలోకి దిగుతున్నారు. నేడు హృదయ పూర్వం రిలీజ్ వరల్డ్ వైడ్ గ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే డబుల్ మూవీస్‌తో, డబుల్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను దింపిన లాలట్టన్.. మరో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారేమో చూడాలి. Also Read : PEDDI : ‘పెద్ది’.. రామ్ చరణ్…
రీ రిలీజ్లో సనమ్ తేరీ కసమ్ ఊహించని హిట్ అందుకోవడంతో ఆ హోప్‌తో నెక్ట్స్ కూడా రొమాంటిక్ ఫిల్మ్ రెడీ చేస్తన్నాడు హర్షవర్థణ్ రాణే. కర్ణాటకలో అనుష్క ఘాటీని రిలీజ్ చేసే బాధ్యతను తీసుకున్నారు రాకీ భాయ్ మదర్. ఖైదీ2 మరింత వాయిదా పడుతున్న నేపథ్యంలో కార్తీ మరో దర్శకుడ్ని లైన్లో పెట్టాడు. వీటి ఫుల్ డిటైల్స్ మీకోసం… Tollywood : అనుష్క- క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతోన్న ఫిల్మ్ ఘాటీ. విక్రమ్ ప్రభు కీ రోల్…
టాలీవుడ్‌లో కేరళ ముద్దుగుమ్మలు అంటే ఎప్పుడూ క్రేజే . అందకే అందం అభినయం ఉన్న అమ్మాయిను భాష రాకపోయినా కేరళ కుట్టీలకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు టాలీవుడ్ మూవీ మేకర్స్. అందుకే ఈ అవకాశాలను అందిపుచ్చుకుని ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. కానీ… కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం దీనికి భిన్నంగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరిస్తోంది. స్ట్రెయిట్ మూవీస్ చేయట్లేదు. Also Read : Thama Teaser : ఆయుష్మాన్ ‘థామా’ టీజర్.. రష్మిక రెచ్చిపోయిందిగా.. అఖిల్‌తో…
2015లో వచ్చిన ప్రేమమ్ మలయాళంలో ఓ కల్ట్ క్లాసిక్. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న నివిన్ పౌలీని, డెబ్యూ బ్యూటీ సాయి పల్లవిని ఓవర్ నైట్ స్టార్లుగా మార్చింది. ముఖ్యంగా ఈ సినిమాతో పల్లవి కుర్రకారును ఫిదా చేసేసింది. మేడమ్ ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళింది. కానీ నివిన్ సిచ్యుయేషన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో సరైన బ్రేక్ లేక సతమతమౌతున్నాడు. హిట్ అనే సౌండ్ విని…
ఈ ఏడాది సమ్మర్ ను ఖాళీగా వదిలేసారు స్టార్ హీరోలు. స్టార్ హీరోల సినిమాలు అన్నిఆగస్టు15, దసరా, దీపావళికి వచ్చేందుకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. అలానే ఈ ఏడాది సెప్టెంబరు లో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీ వేరు వేరు ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ మధ్య జరగబోతుంది. సెప్టెంబర్ 5లో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు చక చక ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read : AN 63 : అల్లరి నరేష్…
మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీకి కూడా ఆయన పరిచయమే. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఉన్ని.. రీసెంట్‌గా యాక్షన్ మూవీ ‘మార్క్’ తో ఊహించని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అవ్వగా తెలుగులో కూడా ఈ సినిమాను డబ్ చేశారు. తెలుగులో కూడా బాగానే కలెక్ట్ చేసింది..…
మోహన్ లాల్ 65 ప్లస్ ఏజ్‌లో కూడా ఏడాదికి అరడజను సినిమాలు దించేస్తుంటే ప్రణవ్ ఇయర్‌కు ఒక్క సినిమా కూడా తీసుకురావట్లేదు. వర్షంగళక్కు శేషంతో భారీ హిట్ అందుకున్న ప్రణవ్. తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఏడాది తీసుకున్నాడు. కెరీర్ కంటే పర్సనల్ లైఫ్‌కు ఎక్కువ ఇంప్టారెంట్ ఇచ్చే ఈ యంగ్ హీరో ఆ మధ్య స్పెయిన్ వెళ్లి గొర్రెలు కాస్తూ వార్తల్లో నిలిచాడు. స్టార్ డమ్ కన్నా ఇంకా ఏదో ఉందని బిలీవ్ చేసే ప్రణవ్ మోహన్…
మలయాళ సినిమా పరిశ్రమ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 2025లో విడుదలైన మోహన్‌లాల్ నటించిన తుడరుం మోలీవుడ్ చరిత్రలో అత్యధిక హౌస్‌ఫుల్ షోల రికార్డును సృష్టించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్, థరుణ్ మూర్తి దర్శకత్వంలో, రేజపుత్ర విజువల్ మీడియా నిర్మాణంలో, బాక్స్ ఆఫీస్‌ను శాసించింది. మోహన్‌లాల్ షణ్ముగం (బెంజ్), టాక్సీ డ్రైవర్‌గా, శోభనతో కలిసి ఎమోషనల్ యాక్టింగ్ తో మెప్పించారు. రన్ని అనే పట్టణంలో జరిగే కథలో క్రైమ్, ఫ్యామిలీ డ్రామా అద్భుతంగా సెట్…