Officer on Duty: 12 కోట్లతో సినిమా తీస్తే 4 రోజుల్లో 25 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోట్లు పెట్టి సినిమాలు చేయనక్కర్లేదు.. కంటెంట్ ఉంటే చాలు అవే కోట్లు వచ్చి పడతాయ్ అని నిరూపిస్తోంది మాలీవుడ్. సస్పెన్స్, క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్న మల్లూవుడ్.. మరోసారి ఇదే జోనర్ చిత్రాలు తీసి హిట్స్ అందుకుంటుంది. జనవరిలో వచ్చిన స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ రేఖా చిత్రం.. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా అదే ఫ్లోలో ఉంది. మాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన కుంచాకో బోబన్ నుండి వచ్చిన సినిమానే ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఫిబ్రవరి 20 రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పటి వరకు 25 క్రోర్ కలెక్షన్స్ రాబట్టుకుని.. ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో రెండవదిగా నిలిచింది. రూ. 12 కోట్ల పెట్టి తెరకెక్కిస్తే.. నాలుగు రోజుల్లోనే పిక్చర్ ప్రాఫిట్ చూసింది.
Pakistan: పాక్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..!
Also Read
ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతోంది. ఆఫీసర్ ఆన్ డ్యూటీని జీతూ అస్రఫ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో ప్రియమణి ఫీమేల్ లీడ్‌లో నటించింది. ఏడాదిగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న కుంచాకో బోబన్.. ఈ సినిమాతో ట్రాక్ ఎక్కినట్లు కనిపిస్తున్నాడు. పద్మిణీ తర్వాత సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమౌతున్నాడు కుంచకో బొబన్. అతనికి హిట్టు ఇచ్చి లక్కీ లేడీగా మారింది ప్రియమణి. వచ్చే నెల వరకు సినిమాకు పోటీగా పెద్ద హీరోల పిక్చర్స్ లేకపోవడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం అనుకుంటే కాదు గానీ.. కేరళ ఆడియన్స్ ఏం డిసైడ్ చేస్తారో చూద్దాం.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!