Marana Mass : హీరోగా డైరెక్టర్.. నిర్మాతగా యంగ్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ టైమ్స్‌లో సినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేసి ఆడియన్స్ చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్నాం కోసం అనిల్ రావిపూడి వీర లెవల్లో ప్రమోషన్లు చేసి కొత్త ఒరవడి సృష్టించాడు. ఇదే దిల్రూబా, రాబిన్ హుడ్ ఫాలో అయ్యాయి. ఇప్పుడు ఈ మ్యాడ్ నెస్ పొరుగు ఇండస్ట్రీకి పాకింది. మాలీవుడ్ యంగ్ హీరో బాసిల్ జోసెఫ్ కూడా తన అప్ కమింగ్ మూవీ ‘మరణ మాస్’ విషయంలో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని అప్లై చేస్తున్నట్లే ఉంది.
Also Read : Robinhood : నటుడిగా డేవిడ్ వార్నర్.. ఫస్ట్ లుక్ రిలీజ్.. ఇక బ్యాటింగే
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
జయ జయ జయహే, గురువాయుర్ అంబనడయిల్, నునక్కుజి, ఏఆర్‌ఎం, సూక్ష్మదర్శిణీతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన బాసిల్ జోసెఫ్. ఈ ఏడాది పర్వీన్ కూడు షప్పు, పొన్మన్ చిత్రాలతో ప్లాప్స్ చూశాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో నుండి రాబోతున్న సినిమా మరణమాస్. కాగా, ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే ప్రమోషన్లు స్టార్ట్ చేసింది యూనిట్. మరణమాస్ నుండి సివిల్ సెన్స్ అనే వీడియోను విడుదల చేశారు మేకర్స్. డిఫరెంట్‌గా సినిమాను ప్రమోట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ అంటూ సాగిపోయే ఫన్నీ వీడియోను వదిలారు. హీరో కూడా డిఫరెంట్ లుక్కులో కనిపిస్తున్నాడు. డార్క్ హ్యూమర్ గా సినిమాను తెరక్కిస్తున్నాడు దర్శకుడు శివ ప్రసాద్. గతంలో బాసిల్ డైరెక్షన్ లో వచ్చిన మిన్నల్ మురళి మూవీ కోసం తన దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన శివకు ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఛాన్సిచ్చాడు. ఈ ప్రాజెక్టును మరొక యంగ్ హీరో టోవినో థామస్ బ్రదర్స్ నిర్మిస్తున్నారు. విషు సందర్భంగా మూవీని రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?