ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం వచ్చే నెలలో ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Kishan Reddy: హైదరాబాద్ లోని ప్రతి గల్లీ రేపు ఎల్బీ స్టేడియంకు కదలాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపు పార్టీ కార్యకర్తలు.. యువత ఎల్బీ స్టేడియంకు రావాలన్నారు.
రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరుగునున్న భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. వారు మాట్లాడుతూ.. HICC మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్పోర్ట్ – పరేడ్ గ్రౌండ్ మరియు పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్లలో ప్రయాణించడం నిషేధించారు. టివోలి X రోడ్ నుండి ప్లాజా X రోడ్ మధ్య రహదారి మూసివేయబడుతుందని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డా తో సహా, సీనియర్ మంత్రులతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. జూన్ 20 వ తేదీన అన్ని గత రెండేళ్ళు గా పలు మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్ష జరిపిన ప్రధాని మోడీ… పలు మంత్రిత్వ శాఖ ల పనితీరు, భవిష్యత్తు లో చేపట్టాల్సిన పథకాల కు సంబంధించిన ప్రతిపాదనల పై సమాలోచనలు చేస్తున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ…
నేడు దేశంలోని పలు జిల్లాల అధికారులతో ప్రధాని సమావేశం కానున్నారు. “కోవిడ్-19” పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై వారితో చేర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో భేటీ కానున్నాడు మోడీ. ఇందులో తొలి విడతగా కర్నాటక, బిహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలలోని జిల్లాల అధికారులతో సమావేశం కానున్న ప్రధాని మోడీ… వచ్చే గురువారం మిగతా రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు.