సీనియర్ మంత్రులతో నేడు ప్రధాని మోడీ సమావేశం…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డా తో సహా, సీనియర్ మంత్రులతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. జూన్ 20 వ తేదీన అన్ని గత రెండేళ్ళు గా పలు మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్ష జరిపిన ప్రధాని మోడీ… పలు మంత్రిత్వ శాఖ ల పనితీరు, భవిష్యత్తు లో చేపట్టాల్సిన పథకాల కు సంబంధించిన ప్రతిపాదనల పై సమాలోచనలు చేస్తున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్, ఆర్దిక మంత్రి నిర్మల సీతారామన్ తో పాటు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అయితే ఈ నెల 19 వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో, కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఒకటి, రెండు రోజులలో జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది.
Also Read
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
తాజావార్తలు
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!