Minister Seetakka: మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను అంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్, బేల మండలాల్లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మట్లాడుతూ..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాల్లో జేకేఎల్‌ఎఫ్ (యాసిన్ మాలిక్ వర్గం) నిమగ్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
LPG cylinder: హోలీ సందర్భంగా కోట్లాది మందికి ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లు అందజేయనున్నారు. నవంబర్ 2023లో యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని 1.75 కోట్ల మంది అర్హులైన కుటుంబాలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత ఎల్‌పిజి సిలిండర్ రీఫిల్ పంపిణీ ప్రచారాన్ని ప్రారంభించారు.
యూపీఏ హయాంలోని పాలనకు, నరేంద్ర మోడీ సర్కారుకు మధ్య ఉన్న తేడాపై చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు.
Chips Factory : సెమీకండక్టర్ (చిప్) రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలను లెక్కించడం ప్రారంభించింది.
ఉల్లి ఎగుమతులపై (Onion Exports) కేంద్ర ప్రభుత్వం (Modi Government) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కేంద్రం సడలించింది.
Sovereign Gold Bond : మోడీ ప్రభుత్వం నుంచి రూ.500 తగ్గింపుతో 'చౌక' బంగారాన్ని కొనుగోలు చేసేందుకు నేడే చివరి అవకాశం. సావరిన్ గోల్డ్ బాండ్ కొనుగోలుకు ఈరోజు చివరి తేదీ.
P Chidambram: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పీ.చిదంబరం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ ప్రభుత్వం ఏదైనా అమలు చేయాలంటే చాలా బాగా చేస్తుందన్నారు.