Home
Mobile News
Mobile News News
-
Poco X8s: పోకో X8s లాంచ్.. 6,330mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త ఫోన్!
Poco X8s Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీకి చెందిన పోకో (POCO) కొత్త స్మార్ట్‌ఫోన్‌గా Poco X8sను వియత్నాం మార్కెట్లో లిస్ట్ చేసింది. కాంపాక్ట్ డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్‌తో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఇందులో 6.35 అంగుళాల LTPO OLED డిస్ప్లే, Qualcomm Snapdragon 7 Gen 4 చిప్సెట్, 50MP ప్రధాన కెమెరా ఉన్నాయి. అంతేకాదు, 6,330mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందించారు.… -
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
Red Magic 12 Pro+ Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా హై-ఎండ్ గేమ్స్ ఆడేవారి కోసం కంపెనీలు శక్తివంతమైన ప్రాసెసర్లు, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు, పెద్ద బ్యాటరీలతో కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో Red Magic 12 Pro+ పేరుతో కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్లో 8,400mAh భారీ బ్యాటరీ, 185Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, హై-ఎండ్ ప్రాసెసర్ వంటి… -
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
Tecno Spark 50s 5G India Launch on October 16: బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారి కోసం టెక్నో మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. Tecno Spark 50s 5G స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 16న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ టీజ్ చేసింది. ఈ ఫోన్లో ఆకర్షణీయమైన Burgundy Red, Breeze Blue కలర్ ఆప్షన్లు ఉండనున్నాయి. ముఖ్యంగా Burgundy Red రంగు iPhone 18 Pro కలర్‌ను… -
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
శామ్సంగ్ సంస్థ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని గ్లోబల్ మార్కెట్లో కొత్తగా ‘గెలాక్సీ A07s’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ లో విభిన్న ఫీచర్లు, కొత్త సాఫ్ట్వేర్ సపోర్ట్‌తో ఆకట్టుకుంటోంది. ఈ డివైజ్ లో 6.7 అంగుళాల HD+ PLS LCD డిస్ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల స్క్రీన్ వినియోగం చాలా స్మూత్‌గా ఉంటుంది. దుమ్ము, నీటి చుక్కల నుండి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP54 రేటింగ్… -
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
Vivo Y31s 5G Launched: వివో (Vivo) నుండి కొత్త మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ Vivo Y31s 5Gను మలేషియా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 6.74 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ సూర్యరశ్మిలో కూడా స్పష్టమైన విజువల్స్ కనిపించేలా దీనిని “Sunlight Display”గా కంపెనీ ప్రచారం చేస్తోంది. వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా వినియోగంలో మెరుగైన అనుభూతిని అందించేలా డిస్ప్లేను రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2… -
iQOO 15 Apex: iQOO 15 Apex లాంచ్.. 2K AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్
iQOO కంపెనీ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15కి కొత్త కలర్ ఆప్షన్ Apexను భారతదేశంలో ఏప్రిల్ 1, 2026న విడుదల చేసింది. ఇది కేవలం కొత్త డిజైన్ వేరియంట్ మాత్రమే. హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ మాత్రం అదే పాత iQOO 15 మోడల్‌తో సమానంగా ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్ చైనాలో “Lingyun” కలర్‌గా ఇప్పటికే అందుబాటులో ఉంది. భారతదేశంలో ఇది Amazon ద్వారా అందుబాటులో ఉంటుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, ఫ్లాగ్షిప్ పనితీరు కోరుకునే యూజర్లకు బాగా… -
Samsung Galaxy A07 5G విడుదల.! అదిరే ఫీచర్స్ బడ్జెట్ ధరలోనే..!
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన పాపులర్ ‘A’ సిరీస్‌లో భాగంగా సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్, Samsung Galaxy A07 5Gని థాయ్‌లాండ్ మార్కెట్లో నిశ్శబ్దంగా లాంచ్ చేసింది. 6,000mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ , 6 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన ఫీచర్లు , స్పెసిఫికేషన్లు: 1. డిస్ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+… -
IPX6+IPX8+IPX9 రెసిస్టెన్స్ రేటింగ్స్, స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌తో లాంచ్ కు సిద్దమైన Oppo K15 Turbo Pro..!
Oppo K15 Turbo Pro: ఓప్పో (OPPO) కంపెనీ తన గేమింగ్ ఫోకస్డ్ ‘K టర్బో’ సిరీస్‌లో నెక్స్ట్ మోడల్‌గా భావిస్తున్న ఓప్పో K15 టర్బో ప్రో గురించి కొత్త లీక్‌లు బయటికి వచ్చాయి. ఈ లీక్‌ల ప్రకారం ఫోన్ ప్రాసెసర్ విషయంలో ఓప్పో ఒక పెద్ద మార్పు చేస్తుందని తెలుస్తోంది. గతంలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్ ఉంటుందని అంచనాలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్సెట్తో రావచ్చని తెలుస్తోంది. Vijay Hazare… -
50MP+50MP+50MP కెమెరా సెటప్, 6000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో Huawei Nova 15 లాంచ్..!
Huawei Nova 15: హువాయే (Huawei) సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Nova 15ను చైనాలో అధికారికంగా కౌంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో కంపెనీ రూపొందించిన Kirin 8020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది 12GB RAMతో పాటు గరిష్టంగా 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్… -
108MP కెమెరా, Snapdragon 6 Gen 3తో భారత్‌లో REDMI Note 15 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే..?
REDMI Note 15 5G: భారత మార్కెట్లో షియోమీ మిడ్ రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ REDMI Note 15 5Gను 2026 జనవరి 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు నిర్ధారించింది. ఇప్పటికే ఆగస్టులో చైనాలో విడుదలైన ఈ ఫోన్ భారత్‌లో కొన్ని కీలక అప్‌గ్రేడ్స్‌తో రానుంది. ఈ మొబైల్ భారత వెర్షన్ లో REDMI Note 15 5G OIS (Optical Image Stabilization)తో కూడిన 108MP మెయిన్ కెమెరాను అందిస్తోంది. ఇది చైనా మోడల్లో ఉన్న…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!