Home
Mobile News
Mobile News News
-
కొత్త డిజైన్, మరింత మెరుగైన AI ఫీచర్లతో రాబోతున్న Samsung Galaxy S26 series.. ఫీచర్లు లీక్..!
Samsung Galaxy S26 series: శామ్సంగ్ (Samsung) అభిమానులకు గుడ్ న్యూస్. 2026లో విడుదల కానున్న శామ్సంగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ గెలాక్సీ S26 (కోడ్‌నేమ్ M1), S26+ (M2), S26 అల్ట్రా (M3) గురించి లీక్స్ రావడం మొదలయ్యాయి. ఈ కొత్త సిరీస్ భారీ మార్పుల కంటే, ప్రస్తుత డిజైన్‌ను మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ అథారిటీ (Android Authority) నుండి వచ్చిన తాజా లీక్‌ల ప్రకారం.. అంతర్గత టెస్టింగ్ బిల్డ్‌ల నుండి సేకరించిన… -
భారత్‌కు రానున్న Motorola Edge 70.. డిజైన్, స్పెక్స్ లీక్..!
Motorola Edge 70: మోటరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ Edge 70 ను భారత మార్కెట్లో అనుకున్నదానికంటే ముందుగానే తీసుకురానుందని సమాచారం. కొన్ని లీకుల వివరాల ప్రకారం.. ఈ ఫోన్ డిసెంబర్ 15 తర్వాత భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత్‌కు రానున్న కలర్ వేరియంట్లకు సంబంధించిన మొదటి లుక్స్ కూడా బయటకు వచ్చాయి. లీక్ ల ప్రకారం భారత మోడల్లో గ్లోబల్ వెర్షన్‌తో పోలిస్తే పెద్ద బ్యాటరీ, 5.99mm స్లిమ్ ప్రొఫైల్ అలాగే… -
7,000mAh మెగా బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమరాతో మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో Realme P4x 5G వచ్చేసిందోచ్..!
Realme P4x 5G: రియల్ మీ (Realme) భారత మార్కెట్లో తన కొత్త ‘P’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ Realme P4x 5G ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ 7,000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ప్రత్యేకంగా మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో మొబైల్ లాంచ్ అయ్యింది. MediaTek Dimensity 7400 Ultra చిప్సెట్, 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ కలసి ఈ ఫోన్‌ను మరింత ట్రెండీగా మార్చాయి. ఫోన్లో… -
Nubia Fold, Nubia Flip3 రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసిన నుబియా.. ఫీచర్స్ ఇవే..!
Nubia Fold, Nubia Flip3: ZTE సంస్థకు చెందిన నుబియా తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను పెంచుతూ కొత్తగా nubia Fold, nubia Flip3 మోడళ్లను అధికారికంగా ప్రకటించింది. అధునాతన డిస్ప్లేలు, కొత్త తరం ప్రాసెసర్లు, AI ఫీచర్లు, మెరుగైన డిజైన్‌తో ఈ రెండు ఫోన్లు ఫోల్డబుల్ సెగ్మెంట్లో రానున్నాయి. ఇక nubia Fold ఒక మెగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా 8 అంగుళాల OLED ప్రధాన డిస్ప్లేతో పాటు 6.5 అంగుళాల కవర్ స్క్రీన్‌ను అందిస్తుంది. ఈ… -
ప్రపంచంలోనే మొదటి Snapdragon 8 Gen 5 చిప్సెట్ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో OnePlus Ace 6T లాంచ్..!
OnePlus Ace 6T: వన్ ప్లస్ (OnePlus) కొత్తగా Ace సిరీస్‌లో భాగంగా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus Ace 6T ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్, గేమింగ్, కూలింగ్, బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఆకట్టుకోనుంది. OnePlus Ace 6T స్మార్ట్ ఫోన్ ప్రధాన హైలైట్ దాని ప్రాసెసర్. ఇది Snapdragon 8 Gen 5 చిప్‌తో వచ్చిన ప్రపంచంలోని తొలి స్మార్ట్‌ఫోన్. ఈ చిప్‌కు తోడు 16GB LPDDR5X ర్యామ్, UFS… -
ఒకే ధర, ఒకే పర్ఫార్మన్స్.. iQOO 15 vs OnePlus 15 ఏది బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ స్మార్ట్ ఫోన్..?
iQOO 15 vs OnePlus 15: కొత్తగా మొబైల్ కొనాలనుకునే వారు చాలా మంది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ట్రేండింగ్ మొబైల్స్ లో ఏది బెస్ట్ మొబైల్ అని తేల్చుకొని కొనడంలో తెగ ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఫ్లాగ్షిప్ మొబైల్స్ కొనే సమయంలో ఈ కన్ఫ్యూజన్ మాములుగా ఉండదు. ఇక ఈ మధ్యకాలంలోనే విడుదలైన iQOO 15, OnePlus 15 స్మార్ట్‌ఫోన్స్ రెండూ భారత్‌లో ఒకే ధరకు, చాలా దగ్గర్లోని స్టోరేజ్ వేరియంట్లతో లాంచ్ అయ్యాయి.… -
భారీ డిస్కౌంట్స్ ధరతో Vivo X300, X300 Pro ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ భారత్ లో లాంచ్.. ధర ఎంతంటే..?
Vivo X300, X300 Pro: వివో సంస్థ నుండి Vivo X300, X300 Pro ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో నేడు విడుదలయ్యాయి. అధునాతన కెమెరా సాంకేతికత, శక్తివంతమైన ప్రాసెసర్, అత్యుత్తమ డిస్ప్లే ఫీచర్లతో ఈ ఫోన్లు ప్రీమియం సెగ్మెంట్లో లాంచ్ అయ్యాయి. Vivo X300లో 6.31 అంగుళాల 1.5K LTPO OLED డిస్ప్లే అందించగా.. Vivo X300 Proలో 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్ప్లేను అందించారు. రెండింటిలోనూ Dimensity 9500 ఆక్టా-కోర్ ప్రాసెసర్… -
ఒక్కసారి ఛార్జ్.. 2 రోజులు బ్యాటరీ బ్యాకప్, 50MP కెమెరాలతో బడ్జెట్ సెగ్మెంట్ లో రాబోతున్న Oppo A6x 5G..!
Oppo A6x 5G: ఒప్పో (Oppo) సంస్థ త్వరలో Oppo A6x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ రూ.12,499 ప్రారంభ ధరతో 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్సెట్ MediaTek Dimensity 6300 చిప్సెట్తో బెటర్ పెర్ఫార్మన్స్ ఇవ్వనుంది. ఈ మొబైల్ ముఖ్యంగా 6500 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో పొందవచ్చు. ఇక… -
400% అల్ట్రా స్పీకర్, IP69 ప్రో రేటింగ్, 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తో Realme C85 5G లాంచ్..!
Realme C85 5G: రియల్మీ భారత మార్కెట్లో కొత్తగా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ realme C85 5G ను అధికారికంగా లాంచ్ చేసింది. C సిరీస్‌లోకి కొత్తగా చేరిన ఈ ఫోన్ డిజైన్, పనితీరు, డ్యూరబిలిటీ వంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలను సెట్ చేస్తూ వినియోగదారులను టార్గెట్ చేసేలా ఉంది. ఈ మోడల్ ముఖ్యంగా రగ్డ్ వాడుక కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్లో 6.8 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌ను, 144Hz రిఫ్రెష్… -
బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ ఫీచర్స్.. REDMI 15C 5G భారత్ లాంచ్ కు రంగం సిద్ధం..!
REDMI 15C 5G: షియోమీ (Xiaomi) సంస్థ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘REDMI 15C 5G’ను డిసెంబర్ 3న భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన రెడ్మీ 14C 5Gకి కొనసాగింపుగా (Successor) వస్తున్న ఈ ఫోన్ ఆధునిక డిజైన్, మెరుగైన పనితీరు, రోజంతా వచ్చే బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ఆధారంగా చూస్తే ఇందులో 6.9 అంగుళాల HD+ డిస్ప్లేతో…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!