Rashmika Mandanna: అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి.. బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట.. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక పరిస్థితి అలాగే ఉంది. కన్నడ ఇండస్ట్రీ లో మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ ఇక్కడ కూడా వరుస విజయాలను అందుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది.
నేషనల్ క్రష్ రష్మిక సౌత్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న రష్మిక, నార్త్ లో కూడా జెండా పాతాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ తో నటించినా కూడా రష్మిక బాలీవుడ్ కెరీర్ లో ఊపు రావట్లేదు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ ఆశలు అన్నీ ‘మిషన్ మజ్ను’ సినిమాపైనే ఉన్నాయి. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా…
Rashmika's controversial comments on South movie songs: కన్నడ కస్తూరి రష్మిక మందన్నకు స్టార్ డమ్ కట్టబెట్టింది తెలుగు సినిమాలే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కన్నడలో గుర్తింపు తెచ్చుకున్నా ఆ తర్వాత తెలుగులోనే స్టార్ గా ఎదిగింది. ఆపై తమిళంలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే తనకు స్టార్ డమ్ ను కట్టబెట్టిన దక్షిణాది సినిమాల పాటలపై నోరు పారేసుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక అక్కడ తను నటించిన తొలి…
కన్నడ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడి నుంచి పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ‘రష్మిక మందన్న’. నేషనల్ క్రష్ గా కాంప్లిమెంట్స్ అందుకునే రష్మిక ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యేవే. ఈ సినిమాల ప్రమోషన్స్ కోసం నార్త్ టు సౌత్ తెగ తిరిగేస్తున్న రష్మిక, తన బాలీవుడ్ మూవీ ‘మిషన్ మజ్ను’ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందమైన, పాపులర్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. రష్మిక చాలా యాక్టివ్ సోషల్ మీడియా యూజర్… మిలియన్ల కొద్దీ అభిమానులతో పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తోంది. పెంపుడు జంతువుతో స్పెండ్ చేస్తూ పలు వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. వర్కౌట్ రొటీన్‌తో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటుంది. అయితే ఈ అమ్మడి అందానికి గల కారణం ఏమై ఉంటుందా ? అని చాలామంది ఆలోచించే ఉంటారు. అంతేనా…
నేషనల్ క్రష్ కిక్ రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. అయితే ఆ రేసుకు తట్టుగానే ఫిట్నెస్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా తన రొటీన్ వర్క్ అవుట్స్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు స్పూర్తినిస్తూ ఉంటుంది. హై ఇంటెన్సిటీ వర్కౌట్ రొటీన్ అయినా లేదా కిక్‌బాక్సింగ్ అయినా రష్మిక చూపించే అంకితభావం వేరు. తాజాగా రష్మిక ఓ ఇంతెన్సె వర్క్ అవుట్ వీడియోను షేర్…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ప్యారిస్ లో క్వాలిటీ టైం స్పెండ్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న రష్మిక అక్కడ జరిగిందేంటో కూడా రివీల్ చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్యారిస్ ట్రిప్ పిక్స్ షేర్ చేస్తూ “ప్రియమైన డైరీ పారిస్‌లో నా మొదటి రోజు ఇలా ఉంది. నేను నా ప్యారిస్ ట్రిప్ ను ఫోటో డంప్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం జరిగిందో మీకు టెక్స్ట్ ద్వారా చెప్పడం కంటే……
అభిమానులు ‘కర్ణాటక క్రష్’ అని ముద్దుగా పిలుచుకునే ప్రముఖ సౌత్ నటి రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”లో రష్మిక శ్రీవల్లిగా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 17న తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి హిందీతో సహా పలు భాషలలో విడుదల కానుంది. మరోవైపు ఆమె బాలీవుడ్ ఎంట్రీ మూవీ “మిషన్ మజ్ను” కూడా విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా రష్మిక తన ప్రేమ జీవితం…
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘మిషన్ మజ్ను’ అనే స్పై థ్రిల్లర్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం “మిషన్ మజ్ను” విడుదల తేదీ ఖరారైంది. మేకర్స్ వేసవి సెలవులను క్యాష్ చేసుకోవడానికి మంచి ప్లాన్ వేశారు. 2022 మే 13న ‘మిషన్ మజ్ను’ సినిమా విడుదల తేదీగా లాక్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం…