రష్మిక ప్యారిస్ ట్రిప్… అక్కడ జరిగింది ఏంటో రివీల్ చేసిన బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ప్యారిస్ లో క్వాలిటీ టైం స్పెండ్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న రష్మిక అక్కడ జరిగిందేంటో కూడా రివీల్ చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్యారిస్ ట్రిప్ పిక్స్ షేర్ చేస్తూ “ప్రియమైన డైరీ పారిస్‌లో నా మొదటి రోజు ఇలా ఉంది. నేను నా ప్యారిస్ ట్రిప్ ను ఫోటో డంప్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం జరిగిందో మీకు టెక్స్ట్ ద్వారా చెప్పడం కంటే… చూపిస్తాను” అంటూ రాసుకొచ్చింది.
Read Also : “ఆర్ఆర్ఆర్” రికార్డుల వేట స్టార్ట్… లాంగెస్ట్ ట్రైలర్
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
రష్మిక సినిమాల విషయానికొస్తే సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను 2021 డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. నిన్న విడుదలైన “పుష్ప: ది రైజ్” ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది. హిందీ స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను”తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనుంది. శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2022 మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక తన రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్ “గుడ్‌బై”లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి కనిపించనుంది.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..