Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో జరిగిన గత ఎన్నికల్లో చంద్రబాబు దొంగ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచాడని ఆరోపించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన దొంగ ఓట్లతో ఇన్నాళ్ళూ గెలిచాడని.. ఇప్పుడు ఆ ఓట్లు పోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం ప్రజలు తరిమికొట్టారని మంత్రి రోజా విమర్శలు చేశారు. దొంగ ఓట్లతోనే చిత్తూరు ఎంపీ సీటు గెలుస్తున్నాడని అన్నారు. నారా లోకేష్‌ది…
Minister Roja: బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోకు సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా వెళ్లాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా మంత్రి రోజా కూడా అన్‌స్టాపబుల్ షో గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కూడా అన్‌స్టాపబుల్ షోకు వెళ్లాలని ఉందని.. ఎందుకంటే బాలయ్యతో తాను ఏడు సినిమాలు చేశానని.. తమ జోడీది హిట్ కాంబినేషన్ అని రోజా చెప్పారు. అయితే ఎప్పుడైతే చంద్రబాబుతో బాలయ్య…
Minister Roja: మినిస్టర్ రోజా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో గట్టిగా వినిపిస్తున్న పేరు. అన్న జగన్ కు సపోర్ట్ చేస్తున్నా అన్న పేరుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబును తన ఘాటు వ్యాఖ్యలతో ఏకిపారేస్తున్నారు. గత మూడు రోజులుగా రోజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి.
Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి రోజా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్‌ను పరామర్శిస్తాడని.. చంద్రబాబు 11 మందిని చంపితే పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడని మంత్రి రోజా ఆరోపించారు. అసలు పవన్ కళ్యాణ్‌కు ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి రోజా ట్విట్టర్‌లో చేసిన ట్వీట్…