మంత్రి రోజా మంచి ఫాంలో వున్నారు. నిన్న నట సింహం నందమూరి బాలయ్య పై కీలక వ్యాఖ్యలు చేసిన రోజా ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిని ఆడుకున్నారు. సెటైర్లు వేశారు. ఇటీవల జనసేన శ్రీకాకుళం రణస్థలంలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ నేతలపై స్ట్రాంగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.