బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఒకపక్క షోలలో మెరుస్తూనే ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోల చిత్రంలో కీలక పాత్రలను కొట్టేసి మంచి గుర్తింపు తెచ్చుకొంటుంది. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో అదరగొట్టిన అనసూయ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ లో ఆఫర్ అందుకొని బంఫర్ ఆఫర్ పట్టేసింది. ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో పాన్ ఇండియా మూవీలో ఛాన్సు కొట్టేసింది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్…
Michael యంగ్ హ్యాండ్సమ్ యాక్టర్ సందీప్ కిషన్ నెక్స్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా తారాగణంతో మరో యంగ్ హీరో చేరిపోయాడు. టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ వరుణ్ సందేశ్ Michael లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుతో వరుణ్ సందేశ్ మరోమారు పాపులారిటీని సంపాదించుకున్న…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘మైఖేల్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇటీవలే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా కనిపించనున్నాడు అని చెప్పి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇక తాజాగా ఈ…
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్నఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా దివ్యాంక కౌశిక్ ను ఎంపిక చేశారు. Read Also : నాని సెన్సార్ టాక్ ని అధిగమిస్తాడా!? ఈ విషయం గురించి…