ఆదివారం మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలోని ఆయిల్ రిగ్ లో మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
పుట్టిన వాడు గిట్టక తప్పదు..మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు.. మనవాళ్ల కళ్ళముందే ప్రాణం పోతే ఆ భాధ వర్ణణాతీతం.. అలాంటి ఘటనే ఇప్పుడు మెక్సిలో వెలుగు చూసింది.. కుమార్తె కళ్ల ముందే తల్లిపై షార్క్ దాడి చేసింది. ఆమె కాలును కొరికి తినేసింది. ఈ సంఘటనలో ఆ మహిళ మరణించింది. మెక్సికోలోని మెలాక్ బీచ్‌లో ఈ సంఘటన జరిగింది.. ఈ ఘటన శనివారం జరిగింది.. వివరాల్లోకి వెళితే.. మెక్సిలో ఈ అమానుష ఘటన వెలుగు…
Illegal Immigrant: అగ్రరాజ్యం అమెరికా వలసల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా ఏళ్లుగా అక్రమ వలసదారులు ఆ దేశంలోకి ప్రవేశిస్తున్నారు. మెరుగైన అవకాశాలు, జీవనోపాధి పలు దేశాలను అమెరికా వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ అక్రమ వలసదారుల జాబితాలో భారతీయులు కూడా ఉన్నారు.
దోమలు దండు వల్ల విమానం తన ప్రయాణాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.. కోతులు, పాములు వస్తే ఆగిపోయిన ఘటనలను మనం చూసే ఉంటాం.. కానీ ఇలా దోమలు విమానాన్ని ఆపడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది అక్షరాల నిజం.. దోమలు ఫ్లైట్‌లో దాడి చేయడంతో ఓ విమానం బయలుతేరాల్సిన టైమ్‌కి టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది.. ఒక్కసారిగా దోమలు దండయాత్ర చెయ్యడంతో ప్రయాణీకులు ఇబ్బందికి గురయ్యారు.. వెంటనే సిబ్బంది అలెర్ట్ అవ్వడంతో దోమలను అరికట్టారు.. ఈ…
అడవి జంతువులను దూరం నుంచి చూడటానికి చాలా బాగుంటుంది. అదే అవి మన దగ్గరకు వస్తే పై ప్రాణం పైనే పోయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది పిక్నిక్ కు వెళ్లిన ఓ తల్లి కొడుకుకు. వారు ఆహారం తింటున్న టేబుల్ పైకి అనుకోకుండా ఓ ఎలుగుబంటి వచ్చింది. వారి ప్లేట్స్ లో ఉన్న మొత్తం ఆహారాన్ని తినేసింది. దీంతో ఆ తల్లి కొడుకు భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్…
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టిచింది. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన జాలిస్కోలోని ఒక బార్లో తుపాకుల మోత మోగడంతో.. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
మానవునికి అందుబాటులో ఉన్నదానికంటే అందని దాని మీదనే ఎక్కువ మక్కువ. తెలియని రహస్యాలని చేదించాలనే ఆసక్తి మనిషిని అంతరిక్షం వైపు అడుగులు వేయించింది. ఆ నిశిలో ఏ నిగూడ రహస్యం దాగిందో అని భూమి మీద ఉన్న మనిషి వెతుకులాట. ఆ వెతుకులాటలో ఎన్నో కొత్త విషయాలను వెలికి తీశారు. వెలుగు చూసిన రహస్యాలు ఇసుక రేణువంత అయితే బయటపడని రహస్యాలు ఖగోళమంత.
Plane Crash in Gender Reveal Party : ఇటీవల కాలంలో చాలా మంది హంగు ఆర్భాటాలతో పార్టీలు చేసుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి ఫంక్షన్ ఏర్పాటు చేసి బంధు, మిత్రులతో గడపాలనుకుంటున్నారు. అందుకోసం డిఫరెంట్ గా ఆలోచించి పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా ప్రతి చిన్న దానికి కూడా పార్టీలు చేసుకుంటున్నారు. కామన్ గా మన సంప్రదాయం ప్రకారం కడుపుతున్న సమయంలో కేవలం శీమంతం అనే ఫంక్షన్ మాత్రమే చేసేవారు. అయితే…
మెక్సికోలో దారుణం జరిగింది. అల్వారో అనే వ్యక్తి తన భార్యను చంపిన తర్వాత ఆమె మెదడును టాకోస్ అనే మెక్సికో ఆహారంతో కలిపి తిన్నాడనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేయబడ్డాడు. 38 ఏళ్ల అతడిని జులై 2న ప్యూబ్లోలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేసినట్లు ది మిర్రర్ నివేదించింది.