Home
Mexico
Mexico News
-
Mexico: తుపాకీతో బెదిరించి 14 మంది భద్రతా మంత్రిత్వ శాఖ సిబ్బంది కిడ్నాప్
మెక్సికోలోని సాయుధ బృందం మంగళవారం రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలోని 14 మంది ఉద్యోగులను కిడ్నాప్ చేసింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్‌లో భద్రతా దళాలు అపహరణకు గురైన 14 మంది భద్రతా మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నాయి. -
Kissing Street: ఆ గల్లీకి వెళ్తే ముద్దులే ముద్దులు.. ఈ కిస్సింగ్ స్ట్రీట్ ఎక్కడో తెలుసా..?
మీరు ఎప్పుడైనా మెక్సికో నగరానికి వెళ్తే మాత్రం అక్కడున్న గువానాజువాటోకు తప్పకుండా వెళ్లండి.. ఒంటరిగా మాత్రం కాదు.. మీ భాగస్వామితోనో, మీ లవర్ తోనో వెళ్లండి.. వెళ్లిన తర్వాత కిస్‌స్ట్రీట్‌ను చుట్టేసి రండి. అక్కడికి వెళ్లిన వారు ముద్దు ముద్దులు పెట్టుకోకుండా వెనక్కి తిరిగిరారు. -
Earthquake: గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదు..
Earthquake: మెక్సికో సమీపంలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం 6.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. -
Human Bodies: మెక్సికోలో భయానకం.. 45బ్యాగుల్లో మానవ శరీర భాగాలు
Human Bodies: ఈ మధ్య కాలంలో హత్యలు చేసి బాడీలను ముక్కలు ముక్కలుగా నరకడం ప్యాషనైపోయింది. చంపి బాడీ పార్ట్స్ ను పలు ప్రాంతాల్లో వేయడం ద్వారా నిందితులు నేరం నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. -
Fungal Meningitis: ఫంగల్ మెనింజైటిస్‌తో వ్యాప్తితో ప్రమాదం.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి..
మెక్సికోలో కాస్మెటిక్ సర్జరీలతో సంబంధం ఉన్న ఫంగల్ మెనింజైటిస్ వ్యాప్తిపై ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని అమెరికా, మెక్సికోలోని అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థకి విజ్ఞప్తి చేసింది. -
Mexico : మెక్సికోలో కార్ రేసింగ్ షోలో కాల్పులు.. 10 మంది రేసర్లు మృతి
Mexico : ఉత్తర అమెరికాలోని మెక్సికోలో భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది రోడ్డు రేసర్లు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం కార్ షోలో కాల్పులు జరిగాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో కాల్పులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. -
Mexico: ఘోర ప్రమాదం.. ట్రక్కు, వ్యాన్ ఢీ.. మంటలు చెలరేగి 26 మంది దుర్మరణం
మెక్సికోలో జరిగిన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్యాసింజర్ వ్యాన్, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 26 మంది మరణించినట్లు ఉత్తర సరిహద్దు తమౌలిపాస్ రాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. -
Bus Accident: కొండపై నుంచి పడిపోయిన బస్సు.. 18 మంది దుర్మరణం
మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ మెక్సికోలో బస్సు కొండపై నుండి పడిపోవడంతో కనీసం 18 మంది మరణించారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. -
Gangster Deepak: ఢిల్లీలో అడుగుపెట్టిన గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్
భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ పరారీలో ఒకరైన దీపక్ బాక్సర్‌ను పట్టుకున్నారు. మెక్సికోలో పోలీసు అధికారులకు పట్టుబడిన దీపక్ బాక్సర్‌ను బుధవారం న్యూఢిల్లీకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. -
Hot Air Balloon: హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు ఇద్దరు మృతి
మెక్సికోలో విషాదం చోటు చేసుకుంది. మెక్సికో నగరానికి సమీపంలోని ప్రఖ్యాత టియోటిహుకాన్ పురవస్తు ఏరియాలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
తాజావార్తలు
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!