భూమిపై అగ్నిప్రమాదాలు జరుగుతుండటం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. కానీ, సముద్రం అడుగు భాగంలో అగ్నిప్రమాదాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. సముద్రంలో ఉండే అగ్నిపర్వతాలు బద్దలైనపుడు మాత్రమే అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ, మెక్సికోలోని యుకటాన్ పెనిన్సులా తీరానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అగ్నాకీలలు ఎగసిపడ్డాయి. అయితే అప్రమత్తమైన నావికా సిబ్బంది అరగంటపాటు రెస్క్యూ చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. సముద్రం అడుగుభాగంలో ఏర్పాటు చేసిన గ్యాస్‌పైప్‌లైన్ బ్లాస్ట్ కావడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి…
చుట్టూ ఎక్కడ చూసిన తీరం కనిపించనంత విశాలంగా విస్తరించిన సముద్రం. నట్ట నడిమిలో ఎగసిపడుతున్న మంటలు . చూడటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉందో .. అంతే భయంకరంగా కూడా ఉంది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని యూకాటన్ ద్వీపకల్పంలో పెమెక్స్ అనే చమురు సంస్థ ఉంది. ఆ కంపెనీ రోజు వారీగా దాదాపు 1.7 మిలియన్ బారెల్స్ చమురు ను ఉత్పత్తి చేస్తోంది.…
మెక్సికోలోని శాంటామారియా జెకాటేపెక్ లోని ఓ వ్యక్తకి చెందిన పోలంలో సింక్ హోల్ ఏర్పడింది. ఆ సింక్ హోల్ క్రమంగా పెద్దదిగా మారుతూ ఇప్పుడు ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత పెద్దదిగా మారిపోయింది. ఈ సింక్‌హోల్ కు అనుకొని ఓ ఇల్లు కూడా ఉండటంతో ఆ ఇంట్లోని వ్యక్తులను ఇప్పటికే ఖాళీ చేయించారు. నాలుగు రోజుల క్రితం ఆ హోల్‌లో రెండు పెంపుడు కుక్కలు కూడా పడిపోయాయి. వాటిని రక్షించాలని స్థానికుడు డిమాండ్ చేస్తున్నారు. కానీ, రక్షించడం కుదరదని…