మెక్సికోలోని హిడాల్గోలోని ఫేమస్ అయిన ఆవిరి ఇంజిన్ తో నడిచే రైలు వస్తున్న సమయంలో దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేసిన ఓ యువతిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది.
ఫొటోలు దిగడం.. సెల్ఫీలు తీసుకోవడం.. ఆయా సందర్భాల్లో ప్రతీ ఒక్కరూ తీసుకుంటుంటారు. అయితే దానికో పద్ధతి.. విధానం ఉంటుంది. ఎలా పడితే అలా.. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటామంటే కుదరదు.
బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.
మెక్సికో ఎన్నికల ఫలితాలు ఈసారి చరిత్ర సృష్టించాయి. తొలిసారిగా ఓ మహిళ మెక్సికో అధ్యక్షురాలయ్యారు. మహిళా అధ్యక్ష అభ్యర్థి క్లాడియా షీన్బామ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
Mexico Stage Collapse : ప్రస్తుతం మెక్సికోలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 2న దేశంలో ఓటింగ్ జరగనుంది. దీని కోసం అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి.
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.4గా నమోదైంది. మెక్సికోలోని చియాపాస్ కోస్ట్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.
ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు వివిధ కంపెనీలు అమ్మకాలను పెంచుకోవడానికి అనేక ఆఫర్లను ప్రకటించడం మనందరికీ తెలిసిందే. పండుగ సందర్భంగా కొన్ని కంపెనీలు 50% – 80% వరకు తగ్గింపును అందిస్తాయి. కానీ మెక్సికోకు చెందిన ఒక కస్టమర్ వేల డాలర్ల విలువైన ఆర్డర్లు కేవలం కొన్ని పదుల డాల్లర్స్ కే కొంటానని కలలో కూడా ఊహించలేదు. అదే సమయంలో చిన్న పొరపాటుకు కంపెనీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. Also Read: AC For Buffaloes :…