WhatsApp : భారత్‌లో 99.67 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్.. మీ అకౌంట్స్ జాగ్రత్త!
- జనవరిలో 99.67 లక్షల భారతీయ ఖాతాలు బ్యాన్
- స్కామ్‌లను నిరోధించడానికి చర్య
- వివరాలు వెల్లడించిన వాట్సాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, జనవరి 2025లో 99.67 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది. వీటిలో 13.27 లక్షల ఖాతాలను వినియోగదారు నివేదిక లేకుండానే నిషేధించారు. కంపెనీ ప్రకారం.. ప్లాట్‌ఫారమ్ భద్రతను బలోపేతం చేయడానికి, స్పామ్, స్కామ్‌లను నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నారు.
ఈ ఖాతాలను ఎందుకు నిషేధించారు?
నిషేధించిన ఖాతాలు 2021 ఐటీ నిబంధనలను ఉల్లంఘించాయని వాట్సాప్ తెలిపింది. స్పామ్, చట్టవిరుద్ధ సందేశాలను పంపడం, మోసాలు, నకిలీ వార్తలను షేర్ చేయడం, తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడం, చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా మోసపూరిత లావాదేవీలతో సంబంధం కలిగి ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వాట్సప్ అకౌంట్‌ను పూర్తిగా నిలిపి వేసినట్లు వాట్సాప్ తెలిపింది.
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
వాస్తవానికి.. వాట్సాప్ మూడు అంచెల భద్రతా వ్యవస్థను స్వీకరించింది. ఇందులో ఈ దశలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో ఖాతా ధృవీకరించడం. అనుమానాస్పద ఖాతాలు బ్లాక్ చేయండం. స్పామ్, అనుమానాస్పద సందేశాలను పంపే ఖాతాలు ట్రాక్ చేసి నిలిపేయడం. ఏదేనీ ఓ వినియోగదారు ఒక ఖాతాను బ్లాక్ చేస్తే.. ఆ అకౌంట్‌ను నిషితంగా పరిశీలించి నిలిపేస్తారు. మీ వాట్సాప్ ఖాతా బ్లాక్ కాకుండా ఉండాలంటే.. ఈ నియమాలు పాటించాలి. స్పామ్, బల్క్ మెసేజింగ్ మానుకోండి. తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని నివారించండి. ఏదైనా అనుమానాస్పద మెసేజ్ వస్తే.. వెంటనే అప్రమత్తం అవ్వండి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!