Satya Dev: ‘గుర్తుందా శీతాకాలం’ ఈ జనరేషన్ ‘గీతాంజలి’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satya Dev: టాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టర్స్ తమన్నా జంటగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం. కన్నడలో సక్సస్‌ఫుల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ నాగశేఖర్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఇదే నెల 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. దాంతో మూవీ టీమ్ పబ్లిసిటీ జోరూ పెంచింది. అందులో భాగంగా ట్రైలర్ లాంచ్ చేసి, మీడియా మీట్ ఏర్పాటు చేసింది.
ఇందులో దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ, ”తెలుగులో నాకిది డెబ్యూ ఫిలిం. ఎక్కడికి వెళ్లిన ఈ టైటిల్ ఎలా తట్టింది అని అడుగుతున్నారు. క్రెడిట్ గోస్ టూ హీరో సత్యదేవ్ గారు. డిశంబర్ 9న ఈ సినిమాకి రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి” అని అన్నారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ, ”ఈ సినిమాలో నాలుగు డిఫెరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఫోర్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అన్ని సెక్షన్స్ కి కనెక్ట్ అయ్యే ఇది. ఈ నాలుగు ఫేజెస్ అయిపోయినవాళ్లు ఉంటారు, ప్రెజెంట్ ఏదో ఒక ఫేజ్ రన్ అయ్యే వాళ్ళూ ఉంటారు. అందరికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకు లక్ష్మీ భూపాల అన్న తాను రాసిన డైలాగ్స్ నేరేట్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా నవ్వుతూనే ఉన్నాం. లక్ష్మి భూపాల అన్న నా సినిమా అంటే పెన్ , పేపర్ తో పాటు ప్రేమను కూడా కలుపుతారు. ఈ కథ విన్నపుడు ఎలా ఫీల్ అయ్యామో సినిమాను కూడా అదే ఫీల్ తో తెరకెక్కించాడు నాగశేఖర్ అన్న. ఈ జనరేషన్ కి ఒక ‘గీతాంజలి’ లేదు. ‘గుర్తుందా శీతాకాలం’ను ఈ జనరేషన్ ‘గీతాంజలి’ అనుకోవచ్చు. ఇందులో నటించిన తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. కాల భైరవ ఈ సినిమాకి మంచి సంగీతం అందించారు. ఈ శీతాకాలంలో గుర్తుందా శీతాకాలం గుర్తుండిపోతుంది” అని అన్నారు.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
తాజావార్తలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు