Megastar Chiranjeevi about Free Cancer Screening Camp: కొన్ని రోజులు క్రిందట ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ని ప్రారభించగా అక్కడ తనను ఇంతటి వాడిని చేసిన ప్రేక్షకుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఒక రిక్వెస్ట్ చేశారు. క్యాన్సర్ పై అవగాహన లేక చాలామంది ప్రమాదం బారిన పడుతున్నారని, దానిని ముందుగా గుర్తించాలన్నా ఏ టెస్టులు చేయించుకోవాలో తెలియని వారు చాలామంది ఉన్నారని ఆయన గ్రహించారు. వారందరి కోసం తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్…
Megastar Chiranjeevi to throw a huge party for grand daughter birth: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మాత్రమే కాదు ఆయన అభిమానుల కుటుంబంలో కూడా ఆనందం వెల్లివిరిసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లయిన 10 ఏళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 1.29 నిముషాలకు ఒక పాప జన్మించింది. ఇక మహాలక్ష్మి జన్మించింది అంటూ మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి సహా అయన కుటుంబ సభ్యులు అందరూ ఆనందంలో మునిగిపోయారు.…
Upasana: మెగా వారసుడు కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. దాదాపు 11 ఏళ్ళ తరువాత రామ్ చరణ్ - ఉపాసన తమ మొదటి బిడ్డను ఆహ్వానిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఉపాసన బిడ్డకు జన్మనిస్తుంది. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యిన దగ్గరనుంచి బిడ్డ కోసమా అన్ని జాగ్రత్తలు తీసుకొంటుంది.
Megastar Chiranjeevi Targetting 2024 Sankranthi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పటికే పలు సినిమాలను లైన్లో పెట్టారు. చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, క్రియేటివ్…
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ లని మరిపిస్తూ ఇది కదా మెగా స్టార్ రేంజ్ అనిపిస్తూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వింటేజ్ చిరుని చూపిస్తూ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతి రిజల్ట్ ని మరోసారి రిపీట్ చేయడానికి రెడీ అయిన చిరు ప్రస్తుతం మెహర్ రమేష్ తో ‘భోళా…
సీనియర్ హీరో వెంకటేష్ చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి సైతం వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెంకటేష్ను ఫ్యామిలీ హీరోగానే చూశాం కానీ ఓటిటి కోసం చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం వెంకీ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది. అసలు ఓటిటి కంటెంట్ అంటేనే సెన్సార్ కట్స్ లేకుండా ఉంటుంది. వల్గారిటీ లేకుండా ఓటిటిలో వచ్చే వెబ్ సిరీస్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ జాబితాలోనే రానా నాయుడు కూడా చేరిపోయింది.…
మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల సమయంలో వినిపించిన నెగటివ్ కామెంట్స్ అన్నింటికీ ఈ సంక్రాంతికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశాడు చిరు. బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య మూవీ చిరుని వింటేజ్ మెగాస్టార్ రేంజులో చూపించి మెగా అభిమానులకి సాలిడ్ హిట్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య ఇచ్చిన జోష్ ని అలానే మైంటైన్ చేస్తూ చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోలా శంకర్’. మెహర్…
మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, అల్లు అర్జున్ కి మిగిలిన హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అంటే మాట చాలా రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకి మరింత ఊతం ఇస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మెగా-అల్లు కుటుంబాల మధ్యలో గ్యాప్ ఉంది అనే మాట ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది. అల్లు అర్జున్ చేసిన తప్పుని చెయ్యకుండా, కామెంట్స్…
నేడు మెగాస్టార్ గా జనం మదిలో నిలచిన చిరంజీవి తన తరం హీరోల్లో నవలానాయకునిగానూ జేజేలు అందుకున్నారు. అంతకు ముందు తెలుగునాట నవలానాయకునిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జైత్రయాత్ర చేశారు. ఆయన తరువాత తెలుగు చిత్రసీమలో ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుందని చెప్పవచ్చు.