Baby: ‘బేబీ’కి మెగా ప్రశంసలు.. కన్నీళ్లు ఆగడంలేదట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby movie gets Megastar chiranjeevi’s Applause : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన తాజా మూవీ బేబీ. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్లు కూడా రాబడుతోంది. ఇక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. జూలై 14న విడుదలైన ఈ సినిమా యూత్‌ను ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్లకు కనెక్ట్ అవుతుండడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదలై 14 రోజులు అవుతున్నా ఈ సినిమా భారీగా వసూళ్లు రాబడుతోంది. ఇక ఈ సినిమాపై సామాన్యులే కాకుండా.. సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, నటీనటులు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించారు.
Bro Movie: పవన్ ఫాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్‌పై పాలాభిషేకం చేసి చింపారు!
Also Read
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
ఈరోజు డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ చిరంజీవిని ఆయన నివాసంలో మీట్ అవ్వగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కల నిజమైంది, నా దేవుడితో 2 గంటలు గడిపాడు, ఆయన బేబీ సినిమాను ఎంతో ఇష్టపడ్డారు, ప్రతి క్రాఫ్ట్‌ని మెచ్చుకున్నారని, ఈ క్షణాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అంటూనే 2 గంటలు బాబాయ్….2 గంటలు….. అట్లా గడిచిపోయాయి, బాస్ మాట్లాడుతుంటే కన్నీళ్లు ఆగలేదు అని చెబుతూనే మెగా ఈవెంట్ ఒకటి లోడ్ అవుతోంది అని చెప్పుకొచ్చారు. అమ్మకు బిడ్డ ఆకలి తెలియదా, బాస్ కి ఫ్యాన్స్ మనసు తెలియదా, అందుకే ఆయన గుండెల్లో నిలిచిపోతారు, బేబీ సినిమా గురించి ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ వస్తోంది, థాంక్ యూ మెగాస్టార్ అంటూ ఎస్కేఎన్ చెప్పుకొచ్చారు.
Dream come true …Spent 2 hrs time with my demigod….He loved #BabyTheMovie , appreciated each and every craft ….Will cherish this moment for lifetime… 2 gantalu baabaii….2 gantalu….. 😍😍😍😍🥹🥹🥹🥹 tears rolling atla bossu maatladuthunte
A MEGA EVENT Loading for… pic.twitter.com/ZyoQuKHgwF
— Sai Rajesh (@sairazesh) July 28, 2023
తాజావార్తలు
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!