Bholaa Shankar Pre-release Event: భోళా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఎన్టీవీలో ఎక్స్ క్లూజివ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bholaa Shankar Certified with U/A By Censor Board: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతున్నాడు. వాల్తేరు వీరయ్య హిట్ తో మంచి జోష్ మీదున్న చిరంజీవి భోళా శంకర్ సినిమాను ఆగస్టు 11, 2023 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజా సమాచారం మేరకు భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ వారాంతంలో అంటే ఆదివారం నాడు ఘనంగా నిర్వహించేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఆరో తేదీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎన్టీవీలో ఎక్స్ క్లూజివ్ గా లైవ్ లో వీక్షించవచ్చు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ ఆయన సోదరి పాత్రలో నటించింది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
J. D. Chakravarthy: కంటెంట్ కాదు డైరెక్టరే కింగ్.. జేడీ చక్రవర్తి హాట్ కామెంట్స్!
Also Read
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
- Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న 'ఆపరేషన్ గంగా'
- Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
విడుదల తేది దగ్గరపడుతుండడంతో టీమ్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టగా సూర్యపేట సమీపంలోని రాజుగారి తోట అనే రెస్టారెంట్ లో తెలుగు సినీ హిస్టరీలోనే అతిపెద్ద కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపుగా 126 ఫీట్ ఎత్తులో ఉన్న కౌటౌట్ అక్కడి వారందరినీ ఆకట్టుకుంటోంది. ఇక మరోపక్క ఈ సినిమాకు పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫర్ డడ్లీ వంటి వారు మీడియాకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో సినిమా యూనిట్ జోరు పెంచబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో జరిగే అవకాశాలు ఉండగా విజయవాడలో కూడా జరిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. ‘భోళా శంకర్’ నిర్మాత, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకరకు విజయవాడ అంటే సెంటిమెంట్ అని అందుకే అక్కడ ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక మరో పక్క సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది, ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకి u/a సర్టిఫికేట్ జారీ చేశారు.

Bholaa Shankar Censor

Bholaa Shankar Pre Release Event1
తాజావార్తలు
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
-
AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
-
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
-
South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
-
APFDC Chairman : ఏపీలో 3 నెలల్లో 400 థియేటర్లు బంద్.. టికెట్ రేట్ల పెంపుపై అత్యాశ వద్దు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!