Mega Family: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో వాలిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్ళికి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో కుటుంబం మొత్తం ఇటలీలో దిగింది. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇక ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం సందడి చేయనుంది.
Varun- Lavanya: మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న విషయం తెల్సిందే. వారి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో కొన్ని నెలల క్రితమే వీరు సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.
మెగా ఫ్యామిలీకి వినాయక చవితి పండగని చాలా స్పెషల్ గా మార్చింది ‘కొణిదెల క్లింకారా’. రామ్ చరణ్ ఉపాసనలకి జూన్ 20న పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా ప్రిన్సెస్ క్లింకారా పుట్టినప్పటి నుంచి ఉపాసన వాళ్ల ఇంట్లో ఉంది. ఇప్పుడు అపోలో ఇంటి నుంచి మెగా ఇంటికి వచ్చిన క్లింకారా, పండగ వాతావరణం తెచ్చింది. కుటుంబంతో కలిసి చరణ్, ఉపాసన వినాయక చవితి పండగ చేసుకున్నారు. మొదటి పండగ మానవరాలితో చేసుకోవడం చిరు తాతకి…
Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కృతి.. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. అయితే అవకాశాలను అయితే అందుకుంది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక దగ్గరకి వచ్చేసింది..నిన్న హైదరాబాద్ లోని నాగబాబు నివాసం లో వీళ్లిద్దరి నిశ్చతార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్-నిర్మల, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహ, అల్లు బాబీ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ హాజరయ్యారు. ఫొటోలను వరుణ్ తన…
Varun Tej: మెగా ఇంట పెళ్లిసందడి మొదలయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కొడుకుగా మారబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయిని వివాహమాడబోతున్నాడు. సాధారణంగా ఏ పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు అయినా తమ పెళ్లి అనగానే చేసే హడావిడి మాములుగా ఉండదు.
మెగా డాటర్ నిహారిక ఈ మధ్య బాగా రెచ్చిపోతుంది.. వారి ఫ్యామిలీ పరువు బయటకు నెట్టేస్తుంది.. ఇప్పటికే విడాకుల వ్యవహారంతో మెగా వారి ఫ్యామిలీ పరువు ను తీసింది.ఇక ఈ మధ్య తన హాట్ అందాలు బయటపెట్టేస్తూ బాగా రచ్చ చేస్తుంది. అయితే తాజాగా తను ఒక ఫోటో షేర్ చేసుకోగా అందులో తను హద్దులు మీరుతూ కనిపించిందటా.మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టగా ఎక్కువకాలం ముందుకు కొనసాగలేక పోయింది నిహారిక. అవకాశాలు కూడా…
మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ రెండు రోజులు ముందే మెగాస్టార్ చిరంజీవి అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హట్ టాపిక్. పదేశళ్లుగా ఆ వార్త కోసం ఎదురుచూస్తున్న మోగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.