Mega Family at Pawan Kalyan Swearing Cermony: ఆనంద భాష్పాలు, ఆత్మీయ ఆలింగనాలు, గర్వించే క్షణాలు, ప్రధాని సమక్షంలో అపురూప సన్నివేశాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం మెగా ఫ్యామిలీకి మోస్ట్ మెమరబుల్ ఈవెంటుగా నిలిచిపోయింది. Jailer 2: ఒకే ఫ్రేములో ముగ్గురు సూపర్ స్టార్లు.. జైలర్ 2కి రెండు క్యామియోలు దొరికేశాయ్! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం మెగా కుటుంబానికి పండుగ కళ తెచ్చింది. అపురూప సన్నివేశాన్ని ప్రత్యక్ష్యంగా చూసేందుకు కుటుంబం…
Mega Family Vs Allu Arjun : మెగా కుటుంబంలో ఏపీ ఎన్నికలు చిచ్చు రేపాయా ? ప్రచారాలు ఫ్యామిలీలో మంటలకు కారణం అయ్యాయా? ఇంటి పెద్ద చిరంజీవి మాటను బన్నీ లైట్ తీసుకున్నాడా? ఫ్యామిలీ మొత్తం పవన్ వెనుక ఉండి గెలిపించేందుకు సపోర్ట్ చేయాలని చెబితే బన్నీ ఎందుకు పట్టించుకోలేదు? నాగబాబు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ఏమిటి? ఇంతకీ మెగా ఇంట బన్నీ బాంబు ఎలా పేలింది? అనేది ఇప్పడు ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ లో…
కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన తెరకెక్కించిన సినిమాలు విడుదలయ్యాయి.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.. కాగా, శంకర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ కూతురు పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ తో కూతురు పెళ్లి…
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి బెంగుళూరులో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇప్పుడు క్లింకార, అల్లు అర్హ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓ సినిమా కూడా చేసింది.. సోషల్ మీడియాలో అర్హ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఉపాసన క్లింకారను ఎత్తుకొని…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా పవన్ అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. కుటుంబాన్ని, పండగలను, పిల్లలను అన్ని మర్చిపోయి ప్రజల కోసం పోరాడుతున్నాడు. వారి సమస్యలను పరిష్కరించాలని ఆరాటపడుతున్నాడు. ఒక స్టార్ హీరోగా ఏసీ కార్లలో తిరుగుతూ.. ఏడాదికి ఒక సినిమా చేస్తూ కోట్లు సంపాదించొచ్చు.
Mega Family Celerates Sankranti at Bangalore: మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండుగను ఒక రేంజ్ లో జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి బెంగుళూరులో ఒక ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సంక్రాంతి మొత్తాన్ని బెంగళూరులో జరుపుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులందరూ బెంగళూరు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్,…
Shivaji: నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్.. బిగ్ బాస్ సీజన్ 7 కు గేమ్ ఛేంజర్ గా మారిన విషయం తెల్సిందే. చాలావరకు శివాజీనే బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడని అనుకున్నారు. కానీ, చివరకు పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా చేశాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా కొన్నిరోజులు రెస్ట్ తీసుకున్న శివాజీ ఈ మధ్య మీడియా ముందు గట్టిగానే కనిపిస్తున్నాడు.
సెలెబ్రేటీలు అంటే లైఫ్ అంతా జిగేల్ మంటుంది.. అత్యంత ఖరీదైన లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు.. వాళ్లు వేసుకొనే డ్రెస్సుల నుంచి చెప్పుల వరకు ప్రతిదీ టాప్ బ్రాండెడ్ వే వేసుకుంటారు.. ఇటీవల సెలెబ్రేటీల లగ్జరీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. తాజాగా ఉపసాన డ్రెస్ కాస్ట్ అలాగే వైరల్ అవుతోంది. సాధారణంగా లో కాస్ట్ దుస్తులు ధరించడానికి ఇష్టపడరు. సెలబ్రెటీల డ్రస్సులు, షూస్ , వాచ్ ఇలా అన్ని చాలా కాస్ట్లీగా ఉంటాయి.…
సోమవారం క్రిస్మస్ పండగ సందడి ముగిసింది.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఫొటోలని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..దాదాపు అందరు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు.. ఇక మెగా ఫ్యామిలీ సంగతి మాటల్లో చెప్పలేము.. మెగా అల్లు ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వీళ్ళ ఫ్యామిలిలో ఏ పండగ వచ్చిన…