Home
Mega Family
Mega Family News
-
Janta Movie: మెగా హీరో ‘జంట’ సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేవలం బ్యాక్ గ్రౌండ్ తోనే కాకుండా, వైవిధ్యమైన కథలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు యువ హీరో కొణిదెల పవన్ తేజ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జంట’. వసుంధర ఆర్ట్స్ పతాకంపై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ తాజాగా అమలాపురంలో… -
Renu Desai: మెగా ఈవెంట్స్కి అకీరా, ఆద్యలు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
Renu Desai: మెగా కుటుంబంలో జరిగే శుభకార్యాలు, వేడుకల్లో అకీరా నందన్, ఆద్య తరచూ కనిపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అయితే, వాళ్లు ఆ ఫంక్షన్లకు వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణంపై నటి రేణు దేశాయ్ తాజాగా పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పిల్లలు మెగా ఫ్యామిలీ ఈవెంట్స్కు వెళ్లడం వెనుక తన పెంపకం, సంస్కారమే కారణమని స్పష్టం చేశారు. “పిల్లలకు కుటుంబ విలువలు, పెద్దలను గౌరవించడం, అబద్ధాలు చెప్పకపోవడం వంటివి… -
Ram Charan: “మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న” చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
Ram Charan: తెలుగు సినీ యవనికపై ‘మెగా’ శకానికి నాంది పలికి దాదాపు అర్ధ శతాబ్దం కావస్తోంది. స్వయంకృషితో ఎదిగి, కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి వెండితెరకు పరిచయమై నేటికి సరిగ్గా 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పంచుకున్న అత్యంత భావోద్వేగ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అయినప్పటికీ,… -
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్తో చిరంజీవి, రామ్ చరణ్కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్గా ఇచ్చారంటే?
Rangasthalam Locket: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ గెటప్, ఆయన పండించిన ఎమోషన్స్ ప్రేక్షకులను ఏ స్థాయిలో కట్టిపడేశాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో చిట్టిబాబు మెడలో కనిపించే ఆంజనేయస్వామి లాకెట్ వెనుక ఒక అరుదైన, ఎవరికీ తెలియని సెంటిమెంట్ దాగుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ అమూల్యమైన లాకెట్ను మెగా పవర్ స్టార్ ఎవరికి కానుకగా ఇచ్చారో తెలుసా? ఆ లాకెట్ కథేంటి? అనే ఆసక్తికర… -
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
Ram Charan: వినాయక చవితి పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుడికి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపయ్యను కొలిచిన ఈ వేడుకలకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పవిత్ర పండుగ వేళ రామ్ చరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భార్య ఉపాసన కొణిదెల, పిల్లలు, ఇతర… -
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. తమ ముగ్గురు చిన్నారులతో కలిసి కృష్ణుడిని పూజిస్తున్న ఫోటోను ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది. మెగా అభిమానులు ఈ ఫోటోను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు కన్నయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇదే… -
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
Mega wishes: మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వారు ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్… -
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అన్నయ్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కలిసి వెండితెరపై కనిపించాలన్న తన కోరికను బయటపెట్టారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’తో మంచి సక్సెస్ను అందుకున్న ఆయన.. ఈ సినిమా సక్సెస్తో పాటు తన కెరీర్, రాబోయే ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో కొంత ఒత్తిడికి గురైనట్లు ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తెలిపారు. అయితే ‘కొరియన్… -
Vaayuv Tej: మెగా వారసుడి ఫస్ట్ లుక్.. వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి షేర్ చేసిన నాగబాబు!
Vaayuv Tej: మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు తన మనవడి ఫోటోను తొలిసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన మనవడు, హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలను అభిమానులకు పరిచయం చేస్తూ నాగబాబు సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాగబాబు షేర్ చేసిన ఫొటోలో వాయువ్ తేజ్.. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్… -
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
కొరియన్ కనకరాజు’ చిత్రం ఘనవిజయం సాధించడంతో, చిత్ర యూనిట్ నిర్వహించిన మెగా బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ వేడుకలో హీరో వరుణ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ వేదికపై ఆయన తన ప్రయాణాన్ని, కుటుంబం అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుంటూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, తనకు సరైన సక్సెస్ వచ్చి ఏడేళ్లు అయినప్పటికీ ఆ గ్యాప్ ఎప్పుడూ తెలియకుండా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలే తనకు కొండంత బలంగా నిలిచాయన్నారు. “కిందకి ఎన్నిసార్లు పడతాం,…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
-
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!