Varun- Lavanya: వరుణ్- లావణ్య శుభలేఖ చూసారా.. ఎలా ఉందో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun- Lavanya: మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న విషయం తెల్సిందే. వారి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో కొన్ని నెలల క్రితమే వీరు సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఇండియా లో కాకుండా ఇటలీలో జరగనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. ప్రీ వెడ్డింగ్ పార్టీస్, ఫోటోషూట్స్, షాపింగ్ అన్ని పూర్తి చేశారు. ఇక నవంబర్ 1 న ఇటలీలోని టుస్కానీలో వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో అక్కడకు కేవలం ఇరు వర్గాల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. ఇక పెళ్లి తరువాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
Kangana Ranaut: మహిళలలో ఆ భాగాలే కాదు ఇతర భాగాలు కూడా ఉన్నాయి.. మాజీ ఎంపీపై కంగనా ఫైర్
Also Read
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
ఇక వరుణ్- లావణ్య పెళ్లి శుభలేఖ నెట్టింట వైరల్ గా మారుతుంది. వరుణ్, లావణ్య.. ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలు V,Lలను కార్డు పై భాగంలో డిజైన్ చేశారు. కార్డు లోపల వరుణ్ నానమ్మ-తాతయ్యల పేర్లు పెట్టారు. అందులో నవంబర్ 1 న ఇటలీలో పెళ్లి జరగనుంది. నవంబర్ 5 న హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో రిస్పెషన్ ఉండనుంది అని ఉంది. ఇక ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులందరు హాజరుకానున్నారు. ఇక ఈ పెళ్ళికి సంబంధించిన పనులన్నీ ఉపాసన దగ్గర ఉండి చూసుకుంటుందని తెలుస్తోంది. మరి ఈ పెళ్ళికి టాలీవుడ్ నుంచి ఎవరెవరు వస్తారో చూడాలి.
#VarunLav @IAmVarunTej & @Itslavanya are tying the knot in a dreamy Italian ceremony on November 1st, surrounded by family.
The grand reception awaits in Hyderabad at N-Concetion, Madhapur, on November 5th, where industry celebrities will join in the festivities!💍 pic.twitter.com/b3z1FV9umF
— Team VarunTej (@TeamVarunTej) October 26, 2023
తాజావార్తలు
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!