Ram Charan : వారసత్వం ఉన్నా గుర్తింపు రావడానికి టైం పట్టింది – రామ్ చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మీద రూమర్స్ రావడం, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుకోవడం కొత్తేం కాదు. రీసెంట్‌గా రామ్ చరణ్ ఒక షోలో తన కెరీర్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. చిరంజీవి కొడుకుగా పుట్టడం తనకు పెద్ద ‘అడ్వాంటేజ్’ అని చరణ్ చెప్పారు. ఒక యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లి నేర్చుకునే దానికంటే, ఇంట్లోనే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్‌పీరియన్స్ చూసి చాలా విషయాలు త్వరగా నేర్చుకున్నానని అన్నారు. అయితే మెగా ఫ్యామిలీ లెగసీ తనకు ఎప్పుడూ భారం అనిపించలేదని, కాకపోతే ప్రేక్షకులు తనను ఒక నటుడిగా ఒప్పుకోవడానికే కొంచెం టైమ్ పట్టిందేమో అని చరణ్ నవ్వుతూ చెప్పారు.
Also Read : Mrunal-Dhanush : ఫిబ్రవరి 14న ధనుష్‌తో పెళ్లి? రూమర్లకు చెక్ పెట్టి మృణాల్ ఠాకూర్ టీమ్ ..
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
ఇక హిట్లు, ఫ్లాపుల గురించి మాట్లాడుతూ.. తను సక్సెస్‌ను అస్సలు నెత్తికి ఎక్కించుకోనని చరణ్ క్లారిటీ ఇచ్చారు. పొద్దున్న 8 నుండి సాయంత్రం 6 వరకు తన పని తాను చేసుకుని వెళ్ళిపోతానని, ఆ తర్వాత ఒక యాక్టర్ అనే విషయాన్నే మర్చిపోతానని అన్నారు. కానీ, ‘గేమ్ ఛేంజర్’ లాంటి ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు మాత్రం బాధగా ఉంటుందని, అవి మనల్ని కొంచెం వెనక్కి లాగుతాయని నిజాయితీగా చెప్పారు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాలో తను ఒక క్రికెటర్‌గా నటిస్తున్నానని, తన కెరీర్‌లోనే ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!