Home
Mega Family
Mega Family News
-
Chandrababu: అల్లు ఇంటికి ఆంధ్రా సీఎం
లీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నివాసంలో సందడి నెలకొంది. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ – నయనికలను ఆశీర్వదించేందుకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి రాకతో అల్లు వారి ఇల్లు రాజకీయ, సినీ ప్రముఖుల కలయికకు వేదికైంది. అల్లు అరవింద్ స్వయంగా ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుని అల్లు అరవింద్ శాలువాతో సత్కరించి, గౌరవపూర్వక జ్ఞాపికను అందజేశారు. నవ… -
Sushmita Konidela: ఉపాసనపై సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు.. “మా మధ్య ఉన్నది కేవలం బంధుత్వం మాత్రమే కాదు!”
Sushmita Konidela: మెగా కుటుంబంలో ఆడపడుచు, కోడళ్ల మధ్య అనుబంధం ఎలా ఉంటుందనే కుతూహలం అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. సాధారణంగా ఇళ్లలో ఉండే అత్తాకోడళ్లు, ఆడపడుచుల గొడవలకు భిన్నంగా.. మెగా ఫ్యామిలీలో అందరూ ఒకే తాటిపై ఉంటూ ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుస్మిత కొణిదెల, తన తమ్ముడు రామ్ చరణ్ భార్య ఉపాసనతో తనకున్న స్నేహాన్ని వివరిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఉపాసన కేవలం తన తమ్ముడి భార్య మాత్రమే… -
Upasana Konidela : డెలివరీ తర్వాత మొదటి వీడియో షేర్ చేసిన ఉపాసన..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు (బాబు, పాప) జన్మించిన సంగతి తెలిసిందే. జనవరి 31న ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పంచుకున్నారు. అయితే, తాజాగా ఉపాసన తన డెలివరీకి ముందున్న టెన్షన్, పిల్లలు పుట్టిన తర్వాత నెలకొన్న సందడిని వివరిస్తూ ఒక భావోద్వేగపూరితమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Also Read : Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’.. టీజర్ లాంచ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్!… -
Allu Arjun: సంక్రాంతి “బాస్”-బస్టర్: ‘మన శంకర వరప్రసాద్ గారు’కు అల్లు అర్జున్ రివ్యూ!
Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది, ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండుగ అంటేనే మెగాస్టార్ సినిమా ఇచ్చే జోష్ వేరు, దశాబ్దాలుగా తన బాక్సాఫీస్ స్టామినాతో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి, ఈ ఏడాది ‘మన శంకర… -
Ram Charan : వారసత్వం ఉన్నా గుర్తింపు రావడానికి టైం పట్టింది – రామ్ చరణ్
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మీద రూమర్స్ రావడం, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుకోవడం కొత్తేం కాదు. రీసెంట్గా రామ్ చరణ్ ఒక షోలో తన కెరీర్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. చిరంజీవి కొడుకుగా పుట్టడం తనకు పెద్ద ‘అడ్వాంటేజ్’ అని చరణ్ చెప్పారు. ఒక యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లి నేర్చుకునే దానికంటే, ఇంట్లోనే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్పీరియన్స్ చూసి చాలా విషయాలు త్వరగా నేర్చుకున్నానని అన్నారు. అయితే మెగా ఫ్యామిలీ లెగసీ తనకు… -
Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్’ పై ఉపాసన రివ్యూ..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు అన్ని వైపుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా వింటేజీ లుక్‌లో చిరంజీవి కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు మెగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా డెహ్రాడూన్ స్కూల్లో పి.టి. మాస్టర్‌గా చిరంజీవి పిల్లలతో ఆయన పండించే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ‘జై చిరంజీవ’, ‘అందరివాడు’ సినిమాల్లోని… -
Upasana: కంగ్రాట్స్.. మెగా కోడలికి అరుదైన గౌరవం.. ఉపాసనకు ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు..!
Upasana: మెగా కుటుంబ కోడలు, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసనకు అరుదైన గౌరవం దక్కింది. బిజినెస్ టుడే సంస్థ అందించే ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డును ఉపాసన అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ అవార్డు తనకు లభించడం ఎంతో గర్వంగా, ఎంతో బాధ్యతను గుర్తు చేసే విషయమని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కారణంగా అవార్డు ప్రదాన కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయానని ఉపాసన… -
Pawan Kalyan : పవన్ కల్యాణ్ నిజ స్వభావం బయటపెట్టిన జయసుధ..!
మెగా ఫ్యామిలీతో ముందు నుంచి కూడా బలమైన అనుబంధం ఉన్న సహజ నటి జయసుధ. చిరంజీవి, నాగబాబులతో పాటు పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ఆమె, గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. అయితే తాజాగా ఏపీలో జరిగిన ఒక ఈవెంట్లో జయసుధ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ నిబద్ధత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయనొక “వండర్ఫుల్ మ్యాన్” అని.. డిప్యూటీ సీఎం అయినప్పటికీ, ఆయన వైఖరిలో… -
Chiranjeevi : చిరంజీవి కోసం చరణ్ కీలక నిర్ణయం..
Chiranjeevi : చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రామ్ చరణ్ పెద్ది నుంచి మొన్న వచ్చిన చికిరి సాంగ్ పెద్ద హిట్ అయింది. దీని తర్వాత అప్పుడే రెండో సాంగ్ ను డిసెంబర్ 31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట.… -
Chiranjeevi – Ram Charan : మొన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్.. అదరగొట్టారుగా..
Chiranjeevi – Ram Charan : చిరంజీవి, రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలకు ఫ్యాన్స్ ను ఎప్పుడు ఎలా ఎంటర్ టైన్ చేయాలో బాగా తెలుసు. ఈ మధ్య వరుసగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తమ సినిమాల నుంచి విడుదల చేస్తున్న పాటలతో సోషల్ మీడియా లో సంచలనాలు సృష్టిస్తున్నారు. రీసెంట్ గానే చిరంజీవి నటిస్తున్న “మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా నుంచి…
తాజావార్తలు
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!